17/05/2026
కొయ్యలగూడెం మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి నమస్కారం.
👉రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెరగడంపై పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రజలకు మద్దతుగా 18-5-2026 అనగా రేపు సోమవారం నాడు నిరసన ర్యాలీ ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది సమయం.
👉🕘ఉదయం 9 గంటలకు నుండి ప్రారంభం వేదిక మెయిన్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద నుండి MRO( తాసిల్దార్) ఆఫీస్ వరకు
👉కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం
ఇట్లు
ఎక్స్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారి క్యాంప్ కార్యాలయం.