chapati.lakshminarayanareddy

Directions Contact the organization

chapati.lakshminarayanareddy KADAPA DISTRICT YSRCP PARTY SECRETARY
(1)

14/09/2026
ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా…
07/09/2026

ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా…

*🌾💐 శ్రీ చాముండేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ ఘన ప్రారంభోత్సవం 💐🌾**బద్వేల్ నియోజకవర్గం – పోరుమామిళ్ల మండలం – దమ్మనపల్లె గ్రామపం...
07/09/2026

*🌾💐 శ్రీ చాముండేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ ఘన ప్రారంభోత్సవం 💐🌾*

*బద్వేల్ నియోజకవర్గం – పోరుమామిళ్ల మండలం – దమ్మనపల్లె గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చాముండేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ యజమానులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ నూతన పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ విజయవంతంగా ముందుకు సాగాలని, రైతులకు మరియు స్థానిక ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలని ఆకాంక్షించారు. పరిశ్రమ నిర్వాహకులు, సిబ్బందికి ఎల్లప్పుడూ శుభాలు కలగాలని, శ్రీ చాముండేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సంతుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి గారు మరియు జిల్లా మరియు మండల అనుబంధ విభాగాల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు*

గౌరవనీయులు ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి అన్న  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుచాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి YSRCP...
27/08/2026

గౌరవనీయులు ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి
YSRCP రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి

Address

Porumamilla
Kadapa
516193

Website

Alerts

Be the first to know and let us send you an email when chapati.lakshminarayanareddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to chapati.lakshminarayanareddy:

Shortcuts

Share