Sri Vinayaka Foundation

Call Directions Website Contact the organization

Sri Vinayaka Foundation Our Aim is to Save Needy people

25/09/2026
25/09/2026

#గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు అందుకున్న శ్రీ వినాయక ఫౌండేషన్
#ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘ చైర్మన్
శ్రీ పూల త్రివిక్రమ రావు గారి చేతుల మీదుగా గ్లోబల్ ఇన్స్పిరేషన్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది..

#అనేక* రకాల *కార్యక్రమాలలో* మిగిలిన #బోజనాలు సేకరించి పేదలకు బీదలకు మూగ #ప్రాణులకు పంచి కడుపు నింపుతూ అనేక #రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ డాక్టరేట్ తో #పాటు పలు రకాల అవార్డులు పొందారు
#శ్రీవినాయకఫౌండేషన్* ఫౌండర్
#డాక్టర్
#శ్రీ_దిటి_గోపాలకృష్ణయ్య_గారు

#ఆయన సేవలకు గాను అంతర్జాతీయంగా మరో #అరుదైన గౌరవం లభించింది

#గ్లోబల్ఇన్స్పిరేషన్* #అంతర్జాతీయ అవార్డుకు #ఆయన ఎంపికయ్యారు

#ఈమేరకుమలేషియాలోని_హోలంపారులో #సెప్టెంబర్ 9న #జరగనున్న_కార్యక్రమానికి #హాజరవ్వాలని_ఆయనకు_ఆహ్వానం_వచ్చింది కానీ ఆయన వెల్ల లేక పోయాడు..

ఈ నెల 18 వ తేదీ నాడు
మంగళ గిరి నందు ఉన్న నందు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయం నందు శ్రీ వినాయక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ డి టి గోపాలకృష్ణ గారిని అధికార భాష సంఘ చైర్మన్
శ్రీ పూల త్రివిక్రమ రావు గారు
పాన్ ఇండియా చైర్మన్ శ్రీ అద్దంకి రాజా గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించి సత్కరించి గ్లోబల్ ఇన్స్పిరేషన్ పురస్కారం ఇవ్వడం జరిగింది..

#ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా #సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలకు #గాను అందించిన అవార్డ్ ను

#ఈపురస్కారంను దాతలకు అంకితము #ఇస్తున్నాము

SRIVINAYAKAFOUNDATION
CELL 9949658274

Address

Duvvuru
Kadapa
516175

Alerts

Be the first to know and let us send you an email when Sri Vinayaka Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sri Vinayaka Foundation:

Shortcuts

Share

Category