18/12/2025
అందరికి నమస్కారం, అస్సలాంవాలైకుమ్ 🙏
ఈ రోజు అనగా 18/12/2025 న, ద్వారకా నగర్‌లోని ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి కార్యాలయంలో
సీ.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, 29వ డివిజన్ ఇంచార్జి శ్రీ సయ్యద్ మహమ్మద్ గారు తనకు పరిచయం ఉన్న ముగ్గురు అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ. 1,33,314/- విలువ గల సీ.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కులను
ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ సయ్యద్ మహమ్మద్ గారు మాట్లాడుతూ,
ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారి పక్కన నిలబడి సహాయం చేయడం మేడం గారి ముఖ్య బాధ్యతగా భావిస్తూ, నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మేడం గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది.
ఇట్లు,
మీ
సయ్యద్ మహమ్మద్
29వ డివిజన్ ఇంచార్జి ✌️
----------------------------------------------------------
Greetings to all, Assalamu Alaikum 🙏
Today, on 18/12/2025, at the office of the Honorable Government Whip & our Kadapa MLA, Smt. Reddeppa Gari Madhavi Reddy, located at Dwaraka Nagar, a CM Relief Fund cheque distribution program was conducted.
As part of this program, the 29th Division In-charge, Mr. Syed Mohammed, facilitated the distribution of CM Relief Fund cheques worth approximately ₹1,33,314/- to three eligible beneficiaries known to him, handed over by the Honorable Government Whip & our Kadapa MLA, Smt. Reddeppa Gari Madhavi Reddy.
On this occasion, Mr. Syed Mohammed stated that Madam considers it her primary responsibility to stand by the people during difficult times and that she has been continuously undertaking service-oriented activities.
He further mentioned that Madam has assured that she will make every effort to ensure all eligible persons receive government welfare schemes and that she will always remain accessible to the public.
This program received an overwhelming response from the people.
Yours sincerely,
Syed Mohammed
29th Division In-charge ✌️