08/10/2026
💡 ప్రజా సమస్యకు తక్షణ పరిష్కారం! 💡
రవీంద్రనగర్‌లో గత కొన్ని రోజులుగా వెలగని వీధి దీపంపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాం. 🤝
👷♂️ మున్సిపల్ సిబ్బందితో కలిసి పాత 20W లైట్‌ను తొలగించి, కొత్త 40W లైట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ✨💡
🌟 ఇక మరింత వెలుగు… మరింత భద్రత!
🙏 ప్రజల సమస్యే నా సమస్య — పరిష్కారమే నా లక్ష్యం!
Syed Afzal
📍 రవీంద్రనగర్ TDP ఇన్‌చార్జ్ 🚲💛🖤