Telugu Desam Party: Kadiri

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Kadiri Official Page of TDP Kadiri

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. జిళ్లెళ్లమూడి వంతెన వద్ద వరద ఉద్ధృతి...
06/11/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. జిళ్లెళ్లమూడి వంతెన వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం రేటూరులో రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, అనంతరం మీడియాతో మాట్లాడారు.




06/11/2026

ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం.. మాటకు కట్టుబడి ప్రతి విద్యార్థికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది.




06/11/2026

జగన్ నమ్ముకున్నది హింసని, విధ్వంసాన్ని... ఎన్డీయే నమ్ముకున్నది ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఇచ్చే తీర్పుని.





06/11/2026

2022లో మాకు ఫీజు రివర్స్మెంట్ పడలేదు మరల చేశారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత పెండింగ్ ఫీజులన్నీ పడ్డాయి నారా లోకేష్ గారికి



నిన్నటివరకు రాజకీయాలు తనకెందుకులే అనుకున్నారు మహిళలు. కానీ ఈరోజు ఆ మహిళలే జనం ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు.  దానికి క...
06/11/2026

నిన్నటివరకు రాజకీయాలు తనకెందుకులే అనుకున్నారు మహిళలు. కానీ ఈరోజు ఆ మహిళలే జనం ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు. దానికి కారణం మంత్రి లోకేష్. 249 మంది మహిళలను ZPTC ఎన్నికల్లో నిలబెట్టి రాజకీయాలలో తనకు కూడా స్థానం ఉందన్న నమ్మకాన్ని మహిళలకు.. ముఖ్యంగా రేపటి తరాలకు కలిగించారు లోకేష్.






తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పార్లమెంటులో మహిళా బిల్లుతో సంబంధం లేకుండా... పా...
06/11/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పార్లమెంటులో మహిళా బిల్లుతో సంబంధం లేకుండా... పార్టీలో మహిళలకు 33 శాతం ష్టానాలను ఇస్తానని నారా లోకేష్ అన్నారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ 33 కాదు 62 శాతం మంది మహిళలను మేయర్లు, మునిసిపల్ చైర్మన్ ల స్థానాలలో గెలిపించుకున్నారు లోకేష్.






06/11/2026

దర్శి నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి గొడవలు, రిగ్గింగ్ లు లేవు. మా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నాం. ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.






ఏపీలో నిరుద్యోగ యువతకు ఎన్డీయే ప్రభుత్వం దీపావళి పండుగ శుభవార్త అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత...
06/11/2026

ఏపీలో నిరుద్యోగ యువతకు ఎన్డీయే ప్రభుత్వం దీపావళి పండుగ శుభవార్త అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం... 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 2,721 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్‌ ప్రకటించింది.

ఇందులో రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులు 2,111... ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు 350... వివిధ సొసైటీల పరిధిలో మరో 260 పోస్టులు భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్షల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.






•ఈ నెల 11న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఒక రోజు ముందుకు మారింది. 10వ తేదీన సమావేశం నిర్వహించనున్నారు•రాష్ట్రంలో జె...
06/11/2026

•ఈ నెల 11న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఒక రోజు ముందుకు మారింది. 10వ తేదీన సమావేశం నిర్వహించనున్నారు

•రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది

•పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 15 జిల్లాల్లో 37 చిన్నపాటి ఘటనలు నమోదైనట్లు వెల్లడించారు

•మురసు తుఫాను కారణంగా రాష్ట్రంలో రూ.1,918 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. సీఎం చంద్రబాబు అధికారులతో నష్టంపై సమీక్షించారు

•పరిషత్ ఎన్నికల్లో అబద్ధాలు, అరాచకాలు, బెదిరింపులతో ఓటర్లను భయపెట్టి గెలవాలని వైసీపీ చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/E83ky



05/11/2026

కడపలో రౌడీ బ్యాచ్ ని దింపిన జగన్..
5 వాహనాల్లో వస్తున్న రౌడీలని గుర్తించి, చితకబాది, పోలీసులకు అప్పచెప్పిన స్థానికులు..







Address

Kadiri

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kadiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kadiri:

Shortcuts

Share

Nearby government services