Yuvasena

Call Directions Website

Yuvasena Hello_ap_bye_bye_ycp

06/10/2026

సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు భేటీ 🙏

06/10/2026

నగరవనాలు,ఎకోటూరిజం ప్రోజెక్టులును వర్చ్యువల్ గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారు ✊♥️

06/10/2026

తిట్టిన నోరు తోనే దేవుడు అని అనిపించుకున్నావు Pawan Kalyan ♥️✊🙏

స్వచ్ఛ రథం ద్వారా 5 కోట్ల సంపద సృష్టి 🔥
06/10/2026

స్వచ్ఛ రథం ద్వారా 5 కోట్ల సంపద సృష్టి 🔥

06/10/2026

మాకు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి "అమరజీవి జలదార " 🚰✊🙏

మాకు రోడ్డు వేయించారు,నీళ్లు ఇచ్చారు మళ్ళీ Pawan Kalyan గారు,MLA కొణతాల గారే రావాలి!!

Anakapalli, Shankaram!!

06/10/2026

ఒక కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్… కేవలం ఆర్థిక సాయం కాదు, రేపటి జీవితంపై భరోసా.

పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన అన్నదమ్ములు అఖిల్, నిఖిల్‌కు నెలకు ₹12,000 చొప్పున పెన్షన్ మంజూరైంది.

వారి సమస్యను PADA PD గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారం లభించింది.

పెన్షన్ వచ్చే వరకు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు నెలకు ₹2,000 చొప్పున ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

“మా పిల్లలకు భరోసా కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం” అంటూ కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందభాష్పాలు.

ALL TIME RECORD 💥 Rs. 30,156 Cr push for Water Security in Andhra Pradesh under Amarajeevi Jaladhara Scheme by AP Deputy...
05/10/2026

ALL TIME RECORD 💥

Rs. 30,156 Cr push for Water Security in Andhra Pradesh under Amarajeevi Jaladhara Scheme by AP Deputy CM and Minister of Rural Water Supply Pawan Kalyan 💥💥✅✅🙏🏼🙏🏼

Pulivendula MLAs since 19781978–1989: YSR 1989–1991: Vivekam Babai Sir1991–1994: Y. S. Purushothama Reddy 1994–1999: Viv...
05/10/2026

Pulivendula MLAs since 1978

1978–1989: YSR
1989–1991: Vivekam Babai Sir
1991–1994: Y. S. Purushothama Reddy
1994–1999: Vivekam Babai Sir
1999–2009: YSR
2009–2014: YSR/Vijayamma
2014–Present: Jagan

48 Yrs of YS Family for Pulivendula : 😂😂😂

Deputy CM in 2 Yrs: 💥💥💥

గుంటూరు నగరానికి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో తిరిగి చేరారు. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో జరి...
05/10/2026

గుంటూరు నగరానికి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో తిరిగి చేరారు. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెరెళ్ల సురేష్ గారు, మాద రాధ కృష్ణ గారు తదితర నాయకులు జనసేన పార్టీలోకి చేరారు.

05/10/2026

ప్రొద్దుటూరు జనసైన్యం ఈరోజు కార్యక్రమంలో 🔥😍

Address

Kakinada

Alerts

Be the first to know and let us send you an email when Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share