Chunduri srinivas

Directions

Chunduri srinivas Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chunduri srinivas, Political Party, kandukur, Kandukuru.

15/08/2026

మీరు మీ పరిధులు దాటిన మరుక్షణం మేము అంతకు మించి దాటవలసి వస్తుంది యరపతినేని 💪💪 🔥🔥

26/07/2026

నీకు ఒకటి,రెండు వచ్చునారా,నాకు ఆ రెండే వత్తు😍😍అస్పిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఒడిలో కుర్చుని తన ముద్దు ముద్దు మాటలతో ముఖ్యమంత్రి గారితో పాటు అందరినీ నవ్వించిన బుడ్డోడు🥰🥰😍😍....

26/07/2026

పిల్లోడి మనస్సులో మాట👉👉ఏంట్లా అట్టా సూత్తున్నారు,పడిపోతాను అనా🤣🤣నేను ఎవరి చేతుల్లో ఉండానో షూషుకోండిరా,ఆ చేతులు నన్ను ఎప్పటికీ పడనివ్వవు,భద్రంగా,గట్టిగా పట్టుకునే ఉంటాయి🥰🥰😍😍....

24/07/2026

🐘🌿 పార్వతీపురంకు తరలివెళ్తున్న కుంకీ ఏనుగులకు అమరావతిలో ఘన స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.🥰🥰


24/07/2026

తల్లి, తండ్రి ని గౌరవించే మన సంస్కృతి లో భాగంగా, తల్లికి వందనం కార్యక్రమంలో, పిల్లల్లందరితో పాటు బాబు గారి కాళ్ళ కి దండం పెట్టిన లోకేష్ అన్న👏👏👏👏!

24/07/2026

1st Rank... 🥇 2nd Rank... 🥈 3rd Rankలు Private Schools‌కే అన్న రోజులు పోయాయి🔥,Govt Schools కూడా టాప్‌లో నిలిచాయి🏆,పేపర్లలో మా ఫొటోలు కాదు...పేపర్లలో పిల్లల విజయాలే ❤️📚

24/07/2026

గవర్నమెంట్ స్కూల్❤️ పిల్లలతో కలిసి అన్నం తింటూ🍛, వాళ్లతో మాట్లాడి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్న బాబు గారు & లోకేష్ అన్న. 🤝

Address

Kandukur
Kandukuru
523105

Website

Alerts

Be the first to know and let us send you an email when Chunduri srinivas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share