Bavusaipet

Directions

Bavusaipet Village:Bavusaipet
Mandal: Konaraopet
District: Rajanna sircilla
Telangana state

We miss you Madhu
07/07/2026

We miss you Madhu

18/06/2026

10/06/2026

*గ్రామ ప్రజలు తెలిపిన విషయాలపై గ్రామ ఉప సర్పంచ్ చర్చ*

గౌరవనీయులైన గ్రామ పెద్దలు, అధికారులు మరియు గ్రామ ప్రజలకు నమస్కారం. యువకులు మద్యపాన నిషేధం అంశం మరియు కోతుల నివారణ గురించి గ్రూపుల్లో చర్చలు జరిపి, ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే, ఇలాంటి ముఖ్యమైన విషయాలను గ్రామ సభకు హాజరై face-to-face గా తెలియజేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రామ యువత ఎక్కువగా వాట్సాప్ గ్రూపుల్లో మాత్రమే చర్చలు జరుపుతున్నారు; కానీ గ్రామ సభలో పాల్గొని తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తపరచాలని మనవి చేస్తున్నాను.

మద్యపాన నిషేధం అంశాన్ని సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. అలాగే డ్రైనేజీ మరియు బస్టాండ్ ఆవరణ సమస్యలను కూడా గ్రామసభకు వచ్చిన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిపై త్వరలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

గ్రామ సభలో పాల్గొని తమ విలువైన సూచనలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
తిక్కల నవీన్
ఉప సర్పంచ్,
బావుసాయిపేట గ్రామ పంచాయతీ

చెమట చుక్కలో వెలుగు ఉంది,కార్మికుడి చేతిలో దేశం ఉంది…కష్టం చేసే ప్రతి అడుగులో,భవిష్యత్తు నిర్మాణం ఉంది…ఒక్కరోజు కాదు గౌర...
01/05/2026

చెమట చుక్కలో వెలుగు ఉంది,
కార్మికుడి చేతిలో దేశం ఉంది…
కష్టం చేసే ప్రతి అడుగులో,
భవిష్యత్తు నిర్మాణం ఉంది…
ఒక్కరోజు కాదు గౌరవం,
ప్రతి రోజూ ఉండాలి ప్రేమ…
మేడే రోజు గుర్తు చేస్తుంది,
కార్మికుడే మన శక్తి అనే సత్యం… ,✊🚩🚩
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి, సాధించిన రోజే ఈ మేడే.. కార్మిక సోదరులందరికి మే డే శుభాకాంక్షలు..

  Barkam Ramesh Yadav
13/04/2026

Barkam Ramesh Yadav

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Bavusaipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share