Vinod Rao Tandra

Directions Website

Vinod Rao Tandra Vinod Rao Tandra's commitment extends beyond his professional pursuits.

He currently
serves as a Member of the National Biodiversity Strategy & Action Plan(NBSAP) and has
held esteemed positions such as Member of the Central Board of Film Certification.

అధర్మాన్ని నశింపజేసి, ధర్మాన్ని నిలబెట్టే ఆ జగన్నాథుని అనుగ్రహం మీ ఇంట ఎల్లప్పుడూ వెల్లివిరియాలి. మీకు, మీ కుటుంబ సభ్యుల...
04/09/2026

అధర్మాన్ని నశింపజేసి, ధర్మాన్ని నిలబెట్టే ఆ జగన్నాథుని అనుగ్రహం మీ ఇంట ఎల్లప్పుడూ వెల్లివిరియాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మేకల నాగేందర్ గారి కుమార్తె నిశ్చితార్థ మహోత్సవంలో  పాల్గొని, కాబోయే వ...
30/08/2026

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మేకల నాగేందర్ గారి కుమార్తె నిశ్చితార్థ మహోత్సవంలో పాల్గొని, కాబోయే వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

ఈ శుభకార్యంలో నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సన్నే ఉదయ్ ప్రతాప్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వెంకట్ గారు, శ్రీ గాంధీ రాథోడ్ గారు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రధాన కార్యదర్శి శ్రీ నిమ్మటూరి రామారావు గారి కుమారుడి వివాహ వేడుకలో (పడమట...
30/08/2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రధాన కార్యదర్శి శ్రీ నిమ్మటూరి రామారావు గారి కుమారుడి వివాహ వేడుకలో (పడమట నర్సాపురం గ్రామం) పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

ఈ సంతోషకరమైన కార్యక్రమంలో నాతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గల్లా సత్యనారాయణ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చిలుకూరి రమేష్ గారు, మండల అధ్యక్షులు శ్రీ భూక్యా రమేష్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ ధారావత్ బాలకిషన్ గారు, శ్రీ గోపాలరావు గారు, యువమోర్చా అధ్యక్షుడు శ్రీ రాంబాబు గారు, గిరిజన మోర్చా అధ్యక్షుడు శ్రీ భూక్యా రవి గారు, కార్యదర్శి శ్రీ బాబూలాల్ గారు, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ చరణ్ గారు, శ్రీ గాంధీ రాథోడ్ గారు తదితర నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ రోజు తాండ్ర వినోద్ రావు గారి పర్యటన వివరాలు 11:00 గం!! జూలూరుపాడు మండలం, పడమటి నర్సాపురం గ్రామంలో వివాహ కార్యక్రమంలో ప...
30/08/2026

ఈ రోజు తాండ్ర వినోద్ రావు గారి పర్యటన వివరాలు

11:00 గం!! జూలూరుపాడు మండలం, పడమటి నర్సాపురం గ్రామంలో వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు.

12:00 గం!! ఖమ్మం నగరంలో ప్రైవేట్ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 2:00 గం!! కారేపల్లి మండలంలో జరిగే గిరిజన సంప్రదాయ తీజ్ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ సందర్భంగా.. నేను నీకు రక్ష ... నీవు నాకు రక్ష .....
28/08/2026

సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ సందర్భంగా.. నేను నీకు రక్ష ... నీవు నాకు రక్ష .... మనమిద్దరం దేశానికి ధర్మానికి రక్ష.... ఇదే రక్షాబంధన దీక్ష. I రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పొర్ణమి శుభాకాంక్షలు...మీ, తాండ్ర వినోద్ రావు

80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్క భారతీయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.మనకు ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదు. భ...
15/08/2026

80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్క భారతీయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మనకు ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ లాంటి ఎందరో వీరులు తమ రక్తాన్ని, ప్రాణాలను ధారపోసి తెచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. వారి త్యాగఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ.
ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాలు చిన్నచూపు చూసేవి. కానీ గత 12 ఏళ్లుగా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ఒకప్పుడు ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగింది.
సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడం దగ్గరినుండి, చంద్రుడి మీద జెండా పాతే వరకు మన సత్తా చాటుకున్నాం. దశాబ్దాలుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు దగ్గరినుండి, అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం వరకు.. మన జాతి ఆకాంక్షలు ఈ 12 ఏళ్లలోనే నెరవేరాయి. ఉగ్రవాదం భయం లేదు, అవినీతికి తావు లేదు. పల్లెల్లోని పేదవాడికి సంక్షేమం నేరుగా అందుతోంది, యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు దక్కుతున్నాయి.
ఇవాళ దేశం 'వికసిత్ భారత్' అనే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తోంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా, విశ్వగురువుగా నిలపాలని మోదీ గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనందరం భాగస్వాములం కావాలి. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కనబెట్టి, 'నేషన్ ఫస్ట్'.. అంటే దేశమే ప్రధమం అనే ఆలోచనతో మనం ముందుకు సాగాలి.
మన రాష్ట్రం, మన దేశం మరింత బాగుపడాలంటే, ఈ 12 ఏళ్ల అభివృద్ధిని, జాతీయ భావాలను మనం మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మనమంతా ఒకటే సంకల్పం తీసుకుందాం.. దేశ అభివృద్ధి కోసం, ధర్మ రక్షణ కోసం నిరంతరం శ్రమిద్దాం.
మరొక్కసారి మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతా కీ జై! వందేమాతరం! జై హింద్!

SIR మండల ప్రవాస్ అభియాన్ లో భాగంగా పాలేరు అసెంబ్లీ, ఎదులాపురం మున్సిపాలిటీ, ముత్తగూడెం గ్రామం,  BLA 2 కోటమర్తి సుదర్శన్ ...
28/07/2026

SIR మండల ప్రవాస్ అభియాన్ లో భాగంగా పాలేరు అసెంబ్లీ, ఎదులాపురం మున్సిపాలిటీ, ముత్తగూడెం గ్రామం, BLA 2 కోటమర్తి సుదర్శన్ గారి బూత్ నంబర్ 151 లో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట నాయకులు తాండ్ర వినోద్ రావు గారు. SIR కార్యక్రమాన్ని సమర్ధ వంతంగా నిర్వహించిన BLA 2 కోటమర్తి సుదర్శన్ కుటుంబాన్ని అభినందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్తి నాగరాజు గారు, SIR జిల్లా కన్వీనర్ శ్యామ్ రాథోడ్ గారు మరియు BLA 1 నకిరేకంటి వీరభద్రం గారు, భానియ నాయక్ గారు, వీరబాబు గారు, చెరుకుపల్లి వెంకటేష్ గారు చారి గారు, మధు గారు, తదితరులు పాల్గొన్నారు.

పాలేరు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎదులాపురం మండలంలో నిర్వహించిన 'ప్రవాస్' కార్యక్రమంలో, బూత్ నంబర్ 122 బీఎల్‌ఓ (బూత్ స్...
27/07/2026

పాలేరు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎదులాపురం మండలంలో నిర్వహించిన 'ప్రవాస్' కార్యక్రమంలో, బూత్ నంబర్ 122 బీఎల్‌ఓ (బూత్ స్థాయి అధికారి)ని అభినందిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తాండ్ర వినోద్ రావు గారు.

Address

Khammam

Alerts

Be the first to know and let us send you an email when Vinod Rao Tandra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share