03/10/2026
వ్యక్తి పై దాడి కేసులో కుట్ర భగ్నం – ఐదుగురి పాత్ర గుర్తింపు
పాల్వంచ కనకదుర్గ బార్ వద్ద మణుపూరి ప్రభాకర్ పై జరిగిన దాడి కేసులో కీలక ఆధారాలు సేకరించిన పాల్వంచ పోలీసులు.. ఆర్థిక వివాదం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో దాడి, నిందితుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు, వివరాలు వెల్లడించిన డిఎస్పి ఆర్ సతీష్ కుమార్.