25/09/2026
కోవూరు మండలంలోని పాటూరు రోడ్డులో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి గారు పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.