25/10/2026
రానున్న MPTC, ZPTC ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడంపై ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఏపీకోబ్ ఛైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారితో చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొనే అంశాలపై సమాలోచనలు జరిపాం. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించడమైంది.