YSJ2.O

Call Directions Website Contact the organization

YSJ2.O Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSJ2.O, Political Party, Kukatpalli.

08/10/2026

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్..

బాబు వ్యూహం.. పవన్ మౌనం

08/10/2026
06/10/2026

YS Jagan Focus on Local Body Elections

03/10/2026

🚨 ఏపీలో దారుణం.. ప‌దేళ్ల బాలిక‌పై లైంగిక దాడి తిరుప‌తి జిల్లా

రైల్వే కోడూరులో దారుణ ఘ‌ట‌న‌ 10 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన 45 ఏళ్ల‌ చీరల రమేష్ నాయుడు

03/10/2026

తిరుమల ఇంత నిర్లక్ష్యం నా చిన్నప్పటి నుండి చూడలేదు

తిరుమల దర్శనానికి 30 గంటలు పట్టిందని, 20 గంటలు అసలు భోజనం కూడా సరఫరా చేయలేదని, బఠాణీలు, స్నాక్స్ డబుల్ రేట్ లో కొనుక్కుని తిన్నామని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.

రిప‌బ్లిక్ టీవీ కోసం ఏపీ ప్ర‌భుత్వ నిధులురిప‌బ్లిక్ టీవీ వార్షిక స‌మ్మిట్ కోసం ఏపీ ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి రూ. 43,83,582 ...
01/10/2026

రిప‌బ్లిక్ టీవీ కోసం ఏపీ ప్ర‌భుత్వ నిధులు

రిప‌బ్లిక్ టీవీ వార్షిక స‌మ్మిట్ కోసం ఏపీ ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి రూ. 43,83,582 విడుద‌ల‌

కథనాలు రూపొందించి రిపబ్లిక్ టీవీలో ప్రసారం చేయడానికి నిధులు కేటాయింపు

18 శాతం జీఎస్టీతో క‌లిపి రూ.43.83 ల‌క్ష‌లు మంజూరు చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం

బాబు గారి బూటకపు బీసీ రిజర్వేషన్ల జీవో లను రద్దు చేసిన హైకోర్టు...మరి బాబు సర్కార్ బీసీ ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తుందా...
01/10/2026

బాబు గారి బూటకపు బీసీ రిజర్వేషన్ల జీవో లను రద్దు చేసిన హైకోర్టు...మరి బాబు సర్కార్ బీసీ ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేక నేరుగా ఎన్నికలకు వెళ్తుందా..??

ఒకవేళ సుప్రీంకోర్టు కి వెళ్లినా కూడా రిజర్వేషన్ల మీద స్పష్టంగా గతంలో ఇచ్చిన తీర్పుల నేపధ్యంలో బాబు బూటకపు బీసీ ప్రేమ బయటపడక తప్పదు..

చూద్దాం చంద్రబాబు కి బీసీ ల మీద ఉన్న ప్రేమ ఏపాటిదో..

DSC SCAM & చంద్రబాబు అరాచక పాలనను ప్రశ్నిస్తే.. కూటమి ప్రభుత్వం గిఫ్ట్.. 💦💦
23/09/2026

DSC SCAM & చంద్రబాబు అరాచక పాలనను ప్రశ్నిస్తే.. కూటమి ప్రభుత్వం గిఫ్ట్.. 💦💦

Address

Kukatpalli

Alerts

Be the first to know and let us send you an email when YSJ2.O posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSJ2.O:

Shortcuts

Share