Cbnarmykuppam

Directions

Cbnarmykuppam Telugu Desam Party

29/03/2026

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ గారు గర్జించిన రోజు ఈ రోజు.
దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీనే… ఇది చరిత్ర.




25/03/2026

కుప్పం మండలం టి. సదుమూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి గారు చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.


❤️🇮🇳

కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మే...
25/03/2026

కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.


కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా...
31/01/2026

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. 5,555 ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.




కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
30/01/2026

కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.




కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబా...
30/01/2026

కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖిలో సీఎం మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.




స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్. #సుపరిపాలనలోతొలిఅడుగు
12/06/2025

స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

#సుపరిపాలనలోతొలిఅడుగు




ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తోంది.  #సుపరిపాలనలోతొలిఅడుగు
12/06/2025

ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తోంది.

#సుపరిపాలనలోతొలిఅడుగు



• నాలుగు రోజుల కుప్పం పర్యటన నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి గారు• విమానాశ్రయంలో స్వాగతం ప...
26/03/2025

• నాలుగు రోజుల కుప్పం పర్యటన నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి గారు
• విమానాశ్రయంలో స్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
• అనంతరం రోడ్డు మార్గాన కుప్పం బయలుదేరిన నారా భువనేశ్వరి గారు..




గౌరవ ముఖ్యమంత్రివర్యులు .official గారికి మరియు మంత్రివర్యులు      గారికి నమ్కారములుకుప్పం పట్టణంలోని 13వ వార్డుకు చెందిన...
18/01/2025

గౌరవ ముఖ్యమంత్రివర్యులు .official గారికి మరియు మంత్రివర్యులు గారికి నమ్కారములు

కుప్పం పట్టణంలోని 13వ వార్డుకు చెందిన సతీష్ (28) కు ఈ నెల 16 వ తేదీన ఇంట్లో ఫిట్స్ వచ్చి కిందపడిపోయాడు. సతీష్ తలకు తీవ్రగాయం అయ్యింది. సతీష్ పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో సతీష్ కు చికిత్స అందిస్తున్నారు. దయచేసి సతీష్ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాము సర్..

కాంటాక్ట్ నంబర్ : 6301134427

Address

Kuppam

Website

Alerts

Be the first to know and let us send you an email when Cbnarmykuppam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share