SCF YOUTH

Directions

SCF YOUTH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SCF YOUTH, Social service, Kurnool General Hospital Area.

15/10/2025
జాతీయ విద్యవిధానం రాష్ట్రాల పై బలవంతంగా రుద్దలేము :సుప్రీం కోర్టు
10/05/2025

జాతీయ విద్యవిధానం రాష్ట్రాల పై బలవంతంగా రుద్దలేము :సుప్రీం కోర్టు

ఎర్ర కండువా ఆయన మేడలో కనిపించడం లేదు, శ్రీ శ్రీ, శేషేంద్రశర్మల మాటలు ఆయన గొంతులో వినిపించడం లేదు, చేగువేరా, పూలే, అంబేద్...
16/03/2025

ఎర్ర కండువా ఆయన మేడలో కనిపించడం లేదు,
శ్రీ శ్రీ, శేషేంద్రశర్మల మాటలు ఆయన గొంతులో వినిపించడం లేదు,
చేగువేరా, పూలే, అంబేద్కర్ మరియు గాంధీ ఫోటోస్ ఎక్కడ పోస్టర్ల్స్ లో కనిపించడం లేదు,
చేగువేరా మరో అవతారన్ని అన్నాడు,
అంబేద్కర్ ల హక్కుల పోరాటం అన్నాడు,
కమ్యూనిస్టులు తన సహజమిత్రులన్నాడు,
సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు అన్నాడు,
ఉత్తరాది దురహంకారం పై యుద్ధమన్నాడు, చివరకు ఉత్తరాది బీజేపీ పాచి లడ్డూలే మహా ప్రీతి అంటున్నాడు,
అప్పుడు గెలవాక ముందు కష్టజీవులకు, శ్రమజీవులకు మరియు కార్మికులకు ప్రతినిధినీన్నాడు, ఇప్పుడు గెలిచినా తరువాత గుడి పూజారులకు, మతపెద్దలకు ప్రతినిధినీంటున్నాడు,
గతి తప్పినా రాజకీయాలకు ఊసరవెల్లి పవనములు, మతితప్పినా రాజకీయ వ్యవహారాలు,
ప్రాణావాయువై ప్రజాస్వామ్యనీకి ఊపిరి పోస్తాను అన్నాడు, ఆపావన వాయువై మతతత్వపు గబ్బు లేపుతున్నాడు.
ఓ.. ఆంధ్రను.!

07/03/2025

ఒకే దేశం,ఒకే భాష, ఒకే పార్టీ మరియు ఒకే మతం అని అందరి మీద బలవంతంగా రుద్దలాన్ని చూస్తే ఈ వైవిద్య భరితమైన భారతదేశములో తిరుగుబాటు తథ్యం.! తిరుగుబాటు తప్పదు. వైవిధ్యభరితమైన అంటే ఒకే మతంలోను భిన్న ఆచారాలు, భిన్న అభిరుచులు, భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు, భిన్న సంస్కృతులు మరియు భిన్నమైన పెళ్లిలు కూడా ఉంటాయి. ఇవి తెలియని వారు మరియు నిరంకుశత్వాన్ని ప్రేమించేవారు మాత్రమే కావాలి అంటారు కదా మిత్రమా.!

Address

Kurnool General Hospital Area
518360

Website

Alerts

Be the first to know and let us send you an email when SCF YOUTH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category