BJYMkurnooldistrict

Call Directions Website

BJYMkurnooldistrict Official Facebook account of Bharatiya Janata Yuva Morcha (Bjym) Kurnool District , Andhrapradesh

07/08/2026

డియర్ రాహుల్ బాబా!!!

మీ Andhra Pradesh Youth Congress పిల్లలకు చెప్పండి ,ఆంధ్రాలో మీరు గుండు సున్నా అని!!
మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరని 😂😂

06/08/2026
05/08/2026

భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 22–23 తేదీల్లో నిర్వహించనున్న "వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్" కార్యక్రమం ఏర్పాట్లపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు సమీక్ష నిర్వహించి, కార్యక్రమం విజయవంతం అయ్యేలా పలు సూచనలు, సలహాలు అందించారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారు పాల్గొని కార్యక్రమ నిర్వహణ, యువత భాగస్వామ్యం మరియు సమన్వయంపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర యువ మోర్చా నాయకులు...

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల ప్రజాసేవా పాలనలో దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగి...
19/06/2026

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల ప్రజాసేవా పాలనలో దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "మోదీ వికాస్ ప్రదర్శన" కార్యక్రమం నేడు విజయవంతంగా ప్రారంభమైంది.

ఈ రెండు రోజుల ప్రదర్శన కార్యక్రమం మొదటి రోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టి.జి. వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను సందర్శించారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గీతా మాధురి గారు, శ్రీ చంద్రమౌళి గారు, శ్రీమతి మాలతి గారు, మరియు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారు పాల్గొని కార్యక్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల్లో అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రుణాలు, బంగారు కార్మికులు మరియు ఇతర వృత్తిదారుల సంక్షేమం కోసం అందించిన ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించాము.
ప్రదర్శనను సందర్శించిన ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విశేష ఆసక్తి కనబరిచారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మోదీ ప్రభుత్వ విజయాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించబడింది.
ఈ కార్యక్రమాన్ని బీజేవైఎం కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ కేశవ రామ్ చౌదరి గారు నాయకత్వంలో జిల్లా బృందం సమర్థవంతంగా నిర్వహించింది.
ధన్యవాదాలు
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)
కర్నూలు జిల్లా అధ్యక్షులు
శ్రీ కేశవ రామ్ చౌదరి గారు 🙏🇮🇳

Address

Andhrapradesh Kurnool
Kurnool
518001

Alerts

Be the first to know and let us send you an email when BJYMkurnooldistrict posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share