ITDP Kurnool City

Directions

ITDP Kurnool City Official Telugu Desam Party Social Media Handle of Kurnool Assembly

11/10/2026

11/10/2026

బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్...  8 కేటగిరీల్లో బీసీలకు రిజర్వ...
11/10/2026

బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్... 8 కేటగిరీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఏపీలో 50.42 శాతం బీసీ జనాభా ఉన్నట్లు మిశ్రా కమిషన్ నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 48.84 శాతం, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతం బీసీ జనాభా ఉన్నారు.



"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే!శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే" ఈ నవరాత్రి మహోత్సవాలు మీ జీవితంలో జ్ఞాన...
11/10/2026

"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే"

ఈ నవరాత్రి మహోత్సవాలు మీ జీవితంలో జ్ఞానాన్ని, సుఖసంతోషాలను, లక్ష్మీ కటాక్షాన్ని, అఖండ విజయాలను చేకూర్చాలని ఆకాంక్షిస్తూ...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!





బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదు అన్న జగన్ కోరిక నెరవేరే ప్రసక్తే లేదు. బీసీల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన టీడీపీ....
10/10/2026

బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదు అన్న జగన్ కోరిక నెరవేరే ప్రసక్తే లేదు. బీసీల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన టీడీపీ... ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తుంది.




Address

Kurnool
HTTP://WWW.CITYPINCODE.IN/ANDHRA PRADESH/KURNOOL/KURNOOL PINCODE

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Kurnool City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share