CPM KURNOOL

Directions Website Contact the organization

CPM KURNOOL Communist Party of India (Marxist) Kurnool district page. CPM fight for batter society our goal is financial independence socialism democracy

08/10/2026
07/10/2026

అఖిలపక్ష పార్టీల మీడియా సమావేశం | All party media conference in Vijayawada

06/10/2026
05/10/2026

కర్నూలు జిల్లాలోని ఆస్పరి దేవనకొండ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి

02/10/2026

గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన వామపక్షాల నాయకులు
ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కర్నూల్ కలెక్టరేట్ వద్ద వామపక్షాల నిరసన

#కర్నూల్

గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన వామపక్షాల నాయకులుఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కర్నూల్ కలెక్టరేట్ వద్ద ...
02/10/2026

గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన వామపక్షాల నాయకులు
ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కర్నూల్ కలెక్టరేట్ వద్ద వామపక్షాల నిరసన

#కర్నూల్

గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన వామపక్షాల నాయకులు ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి కర్నూలు కలెక్టరేట్ వద్ద ...
02/10/2026

గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన వామపక్షాల నాయకులు
ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి కర్నూలు కలెక్టరేట్ వద్ద వామపక్షాల నిరసన
ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు
#కర్నూల్

02/10/2026

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి కర్నూలు లో వామపక్షాల ప్రదర్శన
#కర్నూల్

కర్నూల్ నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కల్పించకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటం చేస్తాంరైల్వే అధికారులకు సిపిఎం హెచ్చరికకర్న...
02/10/2026

కర్నూల్ నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కల్పించకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటం చేస్తాం
రైల్వే అధికారులకు సిపిఎం హెచ్చరిక
కర్నూల్ నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కల్పించకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ రైల్వే అధికారులను హెచ్చరించారు.
ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కర్నూల్ నుండి మచిలీపట్నం వెళ్లే రైలును రెగ్యులర్ ట్రైన్‌గా మార్చాలని, కర్నూల్ నుండి బయలుదేరే సమయాన్ని ఉదయం కాకుండా సాయంత్రానికి మార్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం. రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌస్ దేశాయ్ మాట్లాడుతూ...
గత డిసెంబర్‌లో సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసిన ఫలితంగా కర్నూల్–మచిలీపట్నం రైలు సౌకర్యం కల్పించిన రైల్వే అధికారులకు సిపిఎం ధన్యవాదాలు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ రైలు సమయం కర్నూల్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని, “ప్లేట్లో అన్నం పెట్టి చేతులు కట్టేసినట్టు” ఉందని ఘాటుగా విమర్శించారు.
కర్నూల్ నుండి ఉదయం 9:45కు బయలుదేరితే విజయవాడకు వెళ్లిన ప్రజలు రాత్రి ఎక్కడ ఉండాలో అధికారులు సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో ఈ రైలు సాయంత్రం బయలుదేరి ఉదయానికి విజయవాడ చేరేది. ఇప్పుడు 13 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తోందని సమయం కుదించాలని డిమాండ్ చేశారు.
మంత్రి టీ.జీ. భరత్ అనుచరులు “మా మంత్రి రైలు తెప్పించాడు” అని సోషల్ మీడియాలో చెబుతున్నారు. అలా తెచ్చిన వాడైతే కర్నూల్ ప్రజలకు ఉపయోగపడేలా ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కాచిగూడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ వరకు పొడిగించాలని, హైదరాబాద్–ముంబై రైలును కర్నూల్ నుండి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
లేకపోతే సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, అవసరమైతే రైళ్లను కూడా దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. దానికి బాధ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే అధికారులే అవుతారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జి. రామకృష్ణ, టి. రాముడు, విజయ్, నగేష్, అరుణమ్మ, సుధాకరప్ప, రామకృష్ణ, ఏసు, అబ్దుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
#కర్నూల్ #రైల్వే #సిపిఎం #కర్నూల్_రైలు #మచిలీపట్నం_ట్రైన్ #విజయవాడ #రైల్వే_సౌకర్యాలు

Address

Kurnool

Alerts

Be the first to know and let us send you an email when CPM KURNOOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM KURNOOL:

Shortcuts

Share