15/10/2026
🇮🇳🚀 భారతరత్న డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం గారికి ఘన నివాళులు! 🙏🌹
భారత క్షిపణి పితామహుడు 🚀
ప్రజల రాష్ట్రపతి 🇮🇳
కోట్లాది మంది యువతకు స్ఫూర్తి ప్రదాత ✨
కలలు కనండి… వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయండి అనే సందేశంతో దేశ యువతలో స్ఫూర్తిని నింపిన మహనీయుడు డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం గారు. ❤️
ఆయన ఆశయాలు, దేశభక్తి, నిరాడంబర జీవితం ఎప్పటికీ మనకు మార్గదర్శకాలు. 🙏
🌹 జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి హృదయపూర్వక నివాళులు! 🇮🇳