02/10/2026
జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళులర్పించిన బండి రామకృష్ణ,వీరంకి గురుమూర్తి
జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ157 వ జయంతినిపురస్కరించు కుని ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బండిరామకృష్ణ,టిడిపి జిల్లా అధ్యక్షులు వీర వెంకట గురుమూర్తి
ఈ సందర్భంగా బండి రామకృష్ణ,వీర వెంకట గురుమూర్తి మాట్లాడుతూ
స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని అన్నారు
అటువంటి మహానీయుడు బందరునుసందర్శించడం మనందరికీ గర్వకారణం అని బండి రామకృష్ణ,వీర వెంకట గురుమూర్తి పేర్కొన్నారు
స్వాతంత్రం సాధించడానికి అహింసా మార్గం లో ఉప్పు
సత్యాగ్రహాన్ని, విదేశీ వస్తువులబహిష్కరణ, ఆయుధంగా మలచి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారని నాయకులు పేర్కొన్నారు
అటువంటి మహనీయుడు బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో
కూటమి ప్రభుత్వం కొనసాగుతుందనితెలిపారు
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, కొక్కు లక్ష్మణ, ఉడుముల బుజ్జి, పెద్దసింగుచిరంజీవి, కటికల సుబ్బారావు,బత్తిన వెంకటస్వామి, బత్తిన నాగభూషణం, వేముల చక్రి,
మంత్రి పృద్వి, వేముల వెంకటేశ్వరరావు,అనుమకొండసాయికిరణ్,కందులఫణి, పోతన వంశీ నాయుడు,ఏడుంబాకులవాసు,గంపలకృష్ణ, దేవనూరి వీరబాబు, బచ్చు రాజేష్, నూకల సాయి గణేష్, కొండిశెట్టిగోపాల్,తోటపవన్,జొన్నల ప్రసాద్,కోలపల్లి గణేష్, పాతపాటి నాగరాజు,పాతపాటి రేణుకరావు,గంపల కౌశిక్, తోట రాజేష్, పినిశెట్టి వేణు,
బీరం సుదర్శన్, నరహరిశెట్టి రామ్ జ్యోతి,
కూనపు రెడ్డి సురేష్, కరీం శెట్టి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు...