05/09/2026
Congratulations to srimathi Daram anitha మా మీద నమ్మకంతో పంచాయతీ ఎలక్షన్లకు రాజంపేట పార్లమెంట్ కోఆర్డినేటర్ గా ప్రకటించినందుకు జనసేన పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ kk గారికి రాజంపేట పార్లమెంటరీ సమన్వయకర్త అధికారి కృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు .
మీ నమ్మకాన్ని నిజాయితీతో నిబద్ధతతో తూచా తప్పకుండా పాటిస్తామని నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని పార్టీకి విధేయతగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం.