Janasena Party WorldWide

Call Directions Contact the organization

Janasena Party WorldWide This Page is About Political News

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి...
12/07/2026

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

05/06/2026

పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ✊✊


#కొండగట్టు

03/06/2026

నమ్మగలరా..!?
2014 జూన్ 2న గద్దర్ చెప్పిన మాట ఇదే...
"శ్రీకాంతాచారి తల్లి ఎన్నికల్లో ఓడిపోయింది...
కానీ కేసీఆర్ కుటుంబం మొత్తం నాయకులయ్యింది."
కాలం మారినా...
ఆ మాటల వెనుక ఉన్న ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది.!




28/05/2026

10 Tv పేరు మీద పెదోళ్ల పైసలు తిన్న నాగేశ్వరావు. ఒంటి మీద కప్పిన శాలువాలు అమ్ముకోవడం ఏంట్రా 😂😂😂

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి...
10/05/2026

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు శ్రీ నరేంద్ర మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం హార్ధిక స్వాగతం పలికింది ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు

13/03/2026

నా పొగరు *జనసేన**జెండా*
నా ఆత్మాభిమానం *జనసేనపార్టీ*
*జనసేన*కుటుంబ సభ్యలకు 13వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
13th year formation day wishes
*Pawan**Kalyan* Garu 💪

08/03/2026

సేనాని సిద్ధాంతానికి ఫిదా.. హోటల్ యజమాని జనసేన సభ్యత్వం!

16/02/2026

ఇప్పటి వరకు వచ్చిన చాలామంది నాయకులు ఎవరూ రూరల్ ఏరియా లో రోడ్లు పట్టించుకోలేదు..

⁦పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తరువాత అన్ని త్వర త్వరగా రోడ్లు వేస్తున్నారు 🙏

మాడుగుల - పాడేరు రోడ్డు

pawankalyan

15/02/2026

ఇది తెలంగాణలో బలమైన తొలి అడుగు.
జనసేన భావజాలం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు.

14/02/2026

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అనంతరం అభినందించిన సీఎం చంద్రబాబు గారు

🤍🤝

Address

Madhapur

Telephone

+19394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party WorldWide posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janasena Party WorldWide:

Shortcuts

Share