Team LKR

Directions Website

Team LKR Thota Laxmi Kantha Rao - Jukkal MLA

Fan page

09/07/2026
09/07/2026

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ & శిశు సంక్షేమ శాఖల గౌరవ క్యాబినెట్ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

*మీరు ఆయురారోగ్యాలతో, ఆనందంతో నిండి, ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.*

Happy Birthday Madam! 🎉

09/07/2026
08/07/2026

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరో శుభవార్త! 📢

​ప్రగతి పథంలో జుక్కల్ నియోజకవర్గం! గౌరవ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి నిరంతర కృషితో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నుండి భారీగా నిధులు మంజూరయ్యాయి.
​మొత్తం 25 రహదారి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది! 🛣️✨

​అభివృద్ధి పనుల వివరాలు:
​🛣️ ఆర్ & బీ (R&B) శాఖ ద్వారా:
​03 రహదారి పనులకు ఆమోదం
​మొత్తం పొడవు: 66.34 కి.మీ.
​అంచనా వ్యయం: ₹63.43 కోట్లు

​🏡 పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (PR&RD) శాఖ ద్వారా:
​22 రహదారి పనులకు ఆమోదం
​మొత్తం పొడవు: 54.31 కి.మీ.
​అంచనా వ్యయం: ₹48.54 కోట్లు
​జుక్కల్ నియోజకవర్గంలో మెరుగైన రహదారులు 🚗
​గ్రామాల అభివృద్ధికి మరో కీలక అడుగు 🌾
​ప్రజల సౌకర్యమే లక్ష్యంగా నిరంతర కృషి🤝
​నియోజకవర్గ రూపురేఖలను మారుస్తూ, ఇంతటి భారీ నిధులను తీసుకువచ్చిన మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారికి హృదయపూర్వక అభినందనలు! 💐💐

​- టీమ్ LKR - జుక్కల్ 🤝
​ TeamLKR RoadInfrastructure

25/08/2025

పోలీసుల రక్షణ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా
ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా. 🔥

14/07/2025
06/07/2025

వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాట్లు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి జన్మదినం సందర్భంగా..

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి అభిమాని కోడ్చిరా దత్త గౌడ్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా చింతకుంట గ్రామంలో గల అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాట్లు చేయడం జరిగింది..

ఈ సందర్భంగా.. ఆశ్రమంలోని వృద్ధులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..
అన్నదాత కోడ్చిరా దత్త గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు..

29/06/2025

హైదరాబాద్ కు మరో మణిహారం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభం


Address

Madnur
503305

Alerts

Be the first to know and let us send you an email when Team LKR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share