Sudarshan INC

Call Directions Website Contact the organization

Sudarshan INC Be good and shall always see good in everything and everyone and even in yourself. JBM MAHABUBNAGAR DIST COORDINATOR

Love yourself first, because that’s who you’ll be spending the rest of your life with.

26/09/2026
17/09/2026

🔥 “అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటల తూటాలు.. దద్దరిల్లిన సభ!”
Anumula Revanth Reddy

Beautiful moments with my children on the auspicious occasion of Ganesh Chaturthi. ❤️🙏Cherishing these precious moments ...
14/09/2026

Beautiful moments with my children on the auspicious occasion of Ganesh Chaturthi. ❤️🙏

Cherishing these precious moments filled with love, joy and togetherness. 🥰

May Lord Ganesha bless my children and every family with happiness, peace, prosperity and good health. 🐘🌺🙏

13/09/2026

08/09/2026

Minister Yakiti Srihari comes to aid of IAS Navin Mittal’s PS Raju.

07/09/2026

కేసీఆర్ గారు.. అమ్మకు, ఆడబిడ్డకు, దళితులకు మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా..?

దళితుడు, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

దళిత సీఎం నుంచి దళితులకు మూడెకరాల భూమి వరకు ఎన్నో హామీలు ఇచ్చి దళితులను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ గారు.. నేడు అదే దళితులను మీ పార్టీ నాయకులతో అవమానించడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది.

మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే పార్టీ నాయకులు మహిళలను, దళితులను అవమానించేలా వ్యవహరిస్తే ప్రజలు ఎలా నమ్మాలి?

అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకుల తీరు మారకపోవడం వారి అసలు నైజాన్ని బయటపెడుతోంది. దళితులను, మహిళలను అవమానించే రాజకీయాలకు తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెప్పడం ఖాయం.

ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన శాసనసభ స్పీకర్ పదవిని, ఒక దళిత ప్రజాప్రతినిధిని అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదు.

దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే మాటలకు తెలంగాణ సమాజం మౌనంగా ఉండదు.

Address

Mahabubnagar
509001

Telephone

+919581344344

Alerts

Be the first to know and let us send you an email when Sudarshan INC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sudarshan INC:

Shortcuts

Share

Category