Munnur Ravi

Call Directions Website Contact the organization

Munnur Ravi Joined Indian National Congress Party

17/09/2026

22Aపై ప్రశ్నిస్తే… ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?

నిషేధిత, అసైన్డ్ భూముల కబ్జాలపై మాట్లాడితే నేతలకు ఎందుకింత ఆందోళన?

ప్రజల ఆస్తులు ప్రజలకే దక్కాలి.
కబ్జాదారులకు అండగా ఎవరు ఉన్నా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే!

15/09/2026

కార్యకర్త కష్టం తెలిసిన పార్టీ కాంగ్రెస్… కార్యకర్తకు గౌరవం ఇచ్చే నాయకత్వం కాంగ్రెస్! TPCC సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన రఘురామ్ నాయక్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన రఘురామ్ నాయక్ గారిని ముఖ్యమంత్రి గారు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

09/09/2026

WOMEN, WAKE UP!

No power. No position. No politics
is above a woman’s dignity.

Speak up. Stand strong. Demand justice.

09/09/2026

వీడియో చూస్తే తెలంగాణ సమాజం తలదించుకుంటుంది!

మహిళా ఎమ్మెల్యేల పట్ల తోసుకుంటూ, నెడుతూ వ్యవహరించడం ఇదేనా రాజకీయ సంస్కారం?

‘వీళ్లేనా మన ప్రజా ప్రతినిధులు?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మళ్లీ అధికారం ఇస్తే రేపు ఇంకేం చూస్తామోనని ప్రజల్లో భయం!

కెమెరాలో మీ ప్రవర్తన రికార్డ్ అయింది…
ప్రజల చేతిలో మీ తీర్పు రికార్డ్ అవుతుంది!

09/09/2026

వీడియోనే సాక్ష్యం!

మహిళా పోలీసును తోసినట్టుగా కనిపిస్తున్న KTR విజువల్స్…

మహిళా గౌరవంపై నీతులు చెప్పే ముందు
ఈ వీడియోకు సమాధానం చెప్పండి! Video captured by v6news

09/09/2026

మాటలు కాదు… వీడియోనే సాక్ష్యం!

మహిళా ఎమ్మెల్యేలను తోసేయాలంటూ సైగలు…
ఆ వెంటనే తోపులాట!

విజువల్స్ అన్నీ స్పష్టంగా చెబుతున్నాయి.
ఇక సమాధానం చెప్పాల్సింది వాళ్లే!

మహబూబ్‌నగర్ ప్రజల అభివృద్ధికి మరో ముందడుగు!మహబూబ్‌నగర్ పట్టణానికి 2026 సంవత్సరం ఒక చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచిపోనుంది...
01/09/2026

మహబూబ్‌నగర్ ప్రజల అభివృద్ధికి మరో ముందడుగు!

మహబూబ్‌నగర్ పట్టణానికి 2026 సంవత్సరం ఒక చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచిపోనుంది.

మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో అభివృద్ధి పనులు నేడు ప్రారంభం కానున్నాయి.

₹603 కోట్ల భారీ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన జరగడం మహబూబ్‌నగర్ నగర అభివృద్ధిలో ఒక మైలురాయి.

మహబూబ్‌నగర్ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారికి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీ మారేపల్లి సురేందర్ రెడ్డి గారికి, మహబూబ్‌నగర్ మూఢ చైర్మన్ శ్రీ కే. లక్ష్మణ్ యాదవ్ గారికి, 60 డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.

మహబూబ్‌నగర్ అభివృద్ధి మన అందరి లక్ష్యం… మన అందరి బాధ్యత.

మున్నూర్ రవి
చైర్మన్, మహబూబ్‌నగర్ అభివృద్ధి ఫోరం

Mahabubnagar Development Forum Telangana State Mahabubnagar Congressparty Mahabubnagar MAHABUBNAGAR Telangana CMO Ravi Official Munnur Yennam Srinivas Reddy Surender Reddy Marepally

Heartfelt Wedding Anniversary Wishes Warm wishes to Sri Amudalapadu Mithun Reddy Garu & Smt. Rishika Reddy Garu.May Sri ...
27/08/2026

Heartfelt Wedding Anniversary Wishes Warm wishes to Sri Amudalapadu Mithun Reddy Garu & Smt. Rishika Reddy Garu.

May Sri Sita Ramula blessings bring you both everlasting love, happiness, prosperity, and togetherness.

MITHUN REDDY A.P

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఏపి మిథున్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.H...
26/08/2026

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఏపి మిథున్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

Happy Birthday AP Mithun Reddy Anna!

People’s Voice. People’s Choice.Working today for a better tomorrow.
20/08/2026

People’s Voice. People’s Choice.
Working today for a better tomorrow.

Address

Mahabubnagar

Alerts

Be the first to know and let us send you an email when Munnur Ravi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Munnur Ravi:

Shortcuts

Share