Nagababu Pennamareddi

Directions

Nagababu Pennamareddi IT Advisor For the Forest Department,
Government of Andhrapradesh.

11/10/2026
ప్రకృతిలో అనుసంధానం ద్వారా ప్రజలకు అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి.  *ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి*నగర వనాల్లో స్...
06/10/2026

ప్రకృతిలో అనుసంధానం ద్వారా ప్రజలకు అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి.

*ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి
*నగర వనాల్లో స్వచ్ఛమైన, ఆహ్లాదకర వాతావరణం
*అన్ని ప్రాంతాలను కలిపేలా పర్యాటక అభివృద్ధి
*నగర వన యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 6 నగరవనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు

రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నల్లమల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పర్యాటక కళను తీసుకొచ్చేలా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమైన 6 నగరవనాలను ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు.

Forest Department, Government of Andhra Pradesh Press Information Bureau India I&PR AP PIB in Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh

A leader remembered for his humility, integrity and unwavering dedication to the nation. His life and values continue to...
02/10/2026

A leader remembered for his humility, integrity and unwavering dedication to the nation. His life and values continue to inspire generations to serve Bharat with simplicity, responsibility and commitment.

His timeless values of truth, non-violence, simplicity and selfless service continue to inspire generations. Let us hono...
02/10/2026

His timeless values of truth, non-violence, simplicity and selfless service continue to inspire generations. Let us honour his legacy by embracing these values and working together for a stronger and better Bharat.

02/10/2026

గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు ప్రత్యేక గుర్తింపు!!

- PCCF & Head Of Forest Force Dr. PV Chalapathi Rao

A Symbol of Courage and SacrificeRemembering Shaheed Bhagat Singh Ji, whose courage, patriotism and supreme sacrifice co...
28/09/2026

A Symbol of Courage and Sacrifice
Remembering Shaheed Bhagat Singh Ji, whose courage, patriotism and supreme sacrifice continue to inspire generations. His unwavering commitment to India’s freedom remains a powerful symbol of courage, conviction and love for the nation.


శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐Ram Talluriప్రజా సేవే పథంగా…జనసేన సిద్ధాంతాలే స్ఫూర్తిగా…మీ ర...
26/09/2026

శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
Ram Talluri

ప్రజా సేవే పథంగా…
జనసేన సిద్ధాంతాలే స్ఫూర్తిగా…

మీ రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను.

Address

Malkipuram
533253

Website

Alerts

Be the first to know and let us send you an email when Nagababu Pennamareddi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share