07/08/2026
అడిగిన వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసిన మా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!రూపాయి లంచం ఇవ్వకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా అప్లై చేసిన కొద్ది రోజుల్లోనే పనులు పూర్తి చేసి ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ అందించడం నిజంగా మా అదృష్టం.