Ramu Jaggarapu

Ramu Jaggarapu Samajame Devalayam Prajale devulu

పదవి శాశ్వతం కాదు.. ప్రజల గుండెల్లో స్థానమే శాశ్వతం!ఒక సామాన్యుడి కష్టాన్ని స్వయంగా విని, చేయూతనిచ్చిన నిజమైన ప్రజా నాయక...
05/11/2026

పదవి శాశ్వతం కాదు.. ప్రజల గుండెల్లో స్థానమే శాశ్వతం!
ఒక సామాన్యుడి కష్టాన్ని స్వయంగా విని, చేయూతనిచ్చిన నిజమైన ప్రజా నాయకుడు మన చంద్రబాబు గారు..

అధికారం కంటే ఆప్యాయతే గొప్పదని నిరూపించిన నాయకుడు..

జై చంద్రబాబు! జై తెలుగుదేశం!

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*పల్లెలకు ప్రగతి పండుగ తెస్తామని 'చెప్పాం... చేస్తున్నాం'*సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసాంస్వచ్ఛదనం కార్యక్రమంతో 2.1 కోట...
04/11/2026

*పల్లెలకు ప్రగతి పండుగ తెస్తామని 'చెప్పాం... చేస్తున్నాం'*

సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసాం

స్వచ్ఛదనం కార్యక్రమంతో 2.1 కోట్ల కిలోల పొడి వ్యర్థాలను సేకరించాం.

24,601 నివాస ప్రాంతాలలో తాగునీటి సరఫరా సౌకర్యాలను విస్తరించాం / నింపరించాం..

చెప్పాం! చేస్తున్నాం!!

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*అభివృద్ధికి చిరునామా ప్రజా సంక్షేమానికి నాంది -- చంద్రబాబు గారి నాయకత్వం..*పసుపు జెండా మన గర్వం గౌరవం ప్రజాసేవే మన కర్త...
02/11/2026

*అభివృద్ధికి చిరునామా ప్రజా సంక్షేమానికి నాంది -- చంద్రబాబు గారి నాయకత్వం..*

పసుపు జెండా మన గర్వం గౌరవం ప్రజాసేవే మన కర్తవ్యం..
ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకత్వం మన కూటమి ప్రభుత్వ లక్ష్యం..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం..*తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని... రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర...
31/10/2026

*నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం..*

తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని... రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పిస్తూ...

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

30/10/2026

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramu Jaggarapu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share