EAGLE Andhra Pradesh

Directions Website

EAGLE Andhra Pradesh Its Official Page of AP EAGLE🦅 | 🚫Anti-Narcotics | 🌟Drug-Free Society | 📢 Awareness | Prevention | Action 📞 Helpline: 1972

06/10/2026

గంజాయి అమ్మటం
గంజాయి అక్రమ రవాణా
గంజాయి కల్టివేషన్
గంజాయి వినియోగం
మీ ప్రాంతాల్లో కనిపిస్తే
మౌనంగా అస్సలు ఉండొద్దు మాకు సమాచారం ఇవ్వండి
మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది
లేదా మీ సమాచారం eagle.appolice.gov.in లో అనానిమస్ రిపోర్ట్ ద్వారా మీ వివరించకుండా సమాచారం ఇవ్వచ్చు.
Breakthesilence
Call 1972




06/10/2026

🐕‍🦺 EAGLE NARCOTICS DETECTION CANINE | OBEDIENCE PRACTICE

An obedience practice session by EAGLE’s trained narcotics detection canine at the Canine Training Centre, Mangalagiri.

🐾 Trained for Narcotics Detection
🎯 Discipline • Precision • Readiness

🎥 Shoot | Edit | Sound:

05/10/2026

గంజాయి అమ్మటం
గంజాయి అక్రమ రవాణా
గంజాయి కల్టివేషన్
గంజాయి వినియోగం
మీ ప్రాంతాల్లో కనిపిస్తే
మౌనంగా అస్సలు ఉండొద్దు మాకు సమాచారం ఇవ్వండి
మీ సమాచారం గొప్యంగా ఉంచబడుతుంది
లేదా మీ సమాచారం eagle.appolice.gov.in లో అనానీమస్ రిపోర్ట్ ద్వారా మీ వెల్లడించకుండా సమాచారం ఇవ్వొచ్చు.
Breakthesilence
Call 1972




05/10/2026

మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన రక్షణ శిబిరంలో ఈగల్ అధికారులు, విద్యార్థులు రక్షణ చేశారు.
ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ గారు మార్గదర్శకాలు దృఢభావాలు, జాతీయ భద్రత, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.





DrugFreeAP
AntiNarcoticsTaskForce
ANTF
NashaMuktBharat

05/10/2026

అనకాపల్లి జిల్లా పోలీసుల మెరుపు దాడి: అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు*

*​రూ.5.5 కోట్ల విలువైన 43 కేజీల (లీటర్ల) హాషిష్ ఆయిల్, ఆటో మరియు మోటార్ సైకిల్ స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్*

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న అనకాపల్లి జిల్లా పోలీసులు మరో భారీ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. ఒడిశా నుంచి కేరళకు భారీ ఎత్తున తరలిస్తున్న రూ.5.5 కోట్ల విలువైన హాషిష్ ఆయిల్‌ను చాకచక్యంగా పట్టుకుని, అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించారు.




05/10/2026

నున్న మరియు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో నిఘా & తనిఖీలు
విజయవాడ ఈగల్ టీమ్, నున్న మరియు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో నిఘా మరియు తనిఖీలు నిర్వహించడం జరిగింది.

🔹 తనిఖీలు నిర్వహించిన ప్రాంతాలు:
👉 ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ప్రాంతం

👉 ఓల్డ్ ఎక్సెల్ ప్లాంట్

👉 వాంబే కాలనీ పార్క్ ప్రాంతాలు

👉 గంగాలమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాలు

👥 తనిఖీల సందర్భంగా, స్థానిక ప్రజలతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు మరియు కార్యకలాపాలపై ఆరా తీయడం జరిగింది. అదేవిధంగా, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

.100


Address

Ratnala Cheruvu
Guntur
522503

Alerts

Be the first to know and let us send you an email when EAGLE Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share