BJP - Medchal Rural

Directions Website

BJP - Medchal Rural Nation First, Party Next and Self last..

నాగారం డివిజన్ ( మేడ్చల్ రూరల్ జిల్లా) పరిధిలో ఓటర్లకు ఎమ్మునరేషన్ ఫార్మ్స్ అందచేసిన బీజేపీ పార్టీ నేతలు..
29/07/2026

నాగారం డివిజన్ ( మేడ్చల్ రూరల్ జిల్లా) పరిధిలో ఓటర్లకు ఎమ్మునరేషన్ ఫార్మ్స్ అందచేసిన బీజేపీ పార్టీ నేతలు..

మేడ్చల్ రూరల్ జిల్లా,  #నాగారం_డివిజన్ పరిధిలో ఓటర్లకు ఎమ్మునరేషన్ ఫార్మ్స్ అందచేసిన బీజేపీ పార్టీ BLA లు..ఈ కార్యక్రమంల...
29/07/2026

మేడ్చల్ రూరల్ జిల్లా, #నాగారం_డివిజన్ పరిధిలో ఓటర్లకు ఎమ్మునరేషన్ ఫార్మ్స్ అందచేసిన బీజేపీ పార్టీ BLA లు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు..

SIR మండల ప్రవాస్ యోజనలో భాగంగా జిల్లా నాయకురాలు శ్రీమతి SM ప్రగతి గారు నాగారం డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన...
29/07/2026

SIR మండల ప్రవాస్ యోజనలో భాగంగా జిల్లా నాయకురాలు శ్రీమతి SM ప్రగతి గారు నాగారం డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు బూత్‌లను సందర్శించి, బూత్ లెవెల్ ఏజెంట్లను కలిసి SIR ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, SIR ప్రక్రియ గడువు ముగియనున్నందున, BLAలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద ఉన్న Enumeration Forms‌ ను త్వరితగతిన సేకరించి సంబంధిత BLO లకు అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలని, అదే సమయంలో నకిలీ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు ఘనపురం శ్యామ్ సుందర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మి, డివిజన్ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్, మాజీ అధ్యక్షులు బుధవారం వేణుగోపాల్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వల్లాల శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా నాయకులు గొంగులూరి శశాంక్ శర్మ, BJYM నాయకులు మధు గౌడ్, వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ రూరల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో, BLO లతో కలిసి ఓటర్లకు ఓటరు Forms అందచేస్తున్న BLA లు మరియు కార...
29/07/2026

మేడ్చల్ రూరల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో, BLO లతో కలిసి ఓటర్లకు ఓటరు Forms అందచేస్తున్న BLA లు మరియు కార్యకర్తలు..

23/07/2026

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును నిరసిస్తూ, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద రాస్తారోకో మరియు నిరసన కార్యక్రమం నిర్వహించబడింది..
ఈ సందర్భంగా పోలీసులు జిల్లా బీజేపీ నాయకులను మరియు కార్యకర్తలను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి సూచనల మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గణేష్ కుండె గారు బీజ...
20/07/2026

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి సూచనల మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గణేష్ కుండె గారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులను నియమించారు.

యువ మోర్చా జిల్లాల నూతన అధ్యక్షులకు హార్దిక శుభాకాంక్షలు.

భారతీయ జనతా పార్టీ – మేడ్చల్ రూరల్ జిల్లా20-07-2026 ఉదయం 9:00 గంటలకు MMC దమ్మాయిగూడలోని శ్రీ రాఘవేంద్ర హోటల్ నందు, జూలై ...
20/07/2026

భారతీయ జనతా పార్టీ – మేడ్చల్ రూరల్ జిల్లా
20-07-2026 ఉదయం 9:00 గంటలకు MMC దమ్మాయిగూడలోని శ్రీ రాఘవేంద్ర హోటల్ నందు, జూలై 26న జరగనున్న కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయుటకు, జిల్లా కన్వీనర్ శ్రీ గాలి సంపత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని యాదవ, కురుమ సోదర సోదరీమణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి మేడ్చల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా యాదవ, కురుమ సోదరులు, సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొని, ప్రతి గ్రామం, ప్రతి సంఘం నుండి కుటుంబ సమేతంగా జూలై 26న కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా అందరికీ ఆహ్వాన పత్రాలు మరియు VIP పాసులు అందజేయడం జరిగింది.
జూలై 26, 2026 ఉదయం 11:45 గంటలకు అలియాబాద్ చౌరస్తా వద్దకు ప్రతి యాదవ, కురుమ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా చేరుకొని, అక్కడి నుండి కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి బయలుదేరవలసిందిగా మనవి.
జూలై 26, 2026న జరిగే కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపడానికి ప్రతి యాదవ, కురుమ కుటుంబం తప్పకుండా కుటుంబ సమేతంగా హాజరై ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
కొమురవెల్లిలో అందరం కలుద్దాం...
శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామికి జై. 🚩🙏🏻

మేడ్చల్ రూరల్ జిల్లా -  #ఘట్కేసర్_మండల్  అధ్యక్షులు శ్రీ  #బస్వ_రాజు_గౌడ్ గారికి హృదయపూర్వక  #జన్మదిన_శుభాకాంక్షలు 💐🎂🎉
12/06/2026

మేడ్చల్ రూరల్ జిల్లా - #ఘట్కేసర్_మండల్ అధ్యక్షులు శ్రీ #బస్వ_రాజు_గౌడ్ గారికి హృదయపూర్వక #జన్మదిన_శుభాకాంక్షలు 💐🎂🎉

58 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు..4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం..15.85 కోట్ల తాగునీటి కనెక్షన్లు..44 కోట్లకు పైగా ఆయుష్మాన్...
10/06/2026

58 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు..
4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం..
15.85 కోట్ల తాగునీటి కనెక్షన్లు..
44 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డుల జారీ..
సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సేవలను నేరుగా అందిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపిన 12 ఏళ్ల మోదీ గారి పాలన సదా స్ఫూర్తిదాయకం.



⁩

12 ఏళ్ల నమ్మకం ...12 ఏళ్ల వికాసం ...12 ఏళ్ల సంక్షేమం... నిరుపేదల సేవే లక్ష్యంగా సాగిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ...
10/06/2026

12 ఏళ్ల నమ్మకం ...
12 ఏళ్ల వికాసం ...
12 ఏళ్ల సంక్షేమం...
నిరుపేదల సేవే లక్ష్యంగా సాగిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల పాలన.



⁩

Address

Medchal
500078

Alerts

Be the first to know and let us send you an email when BJP - Medchal Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share