JANA SENA PARTY MUMMIDIVARAM

Call Directions

JANA SENA PARTY MUMMIDIVARAM For better politics and Governance

14/09/2026
01/09/2026

అందరికీ నమస్కారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం, మరింత బలాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆ బలంతో రాష్ట్ర ప్రజల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.

జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

భవిష్యత్తులో వారు నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను సాధించి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మరోసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

జై హింద్!
జై జనసేన!

28/06/2026

*అమలాపురం పార్లమెంట్ లోని జనసేన శ్రేణులకు ఆహ్వానం*

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణలో భాగంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో సోమవారం (29/06/2026) మధ్యాహ్నం 2 గంటలకు అమలాపురం, కాపు కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేయడం అయినది.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగం అవ్వాలనుకునే జనసైనికుల నుండి అప్లికేషన్ తీసుకోవడం, వారు జతపరచవలసిన సమాచారం దాని పై ఈ మీటింగ్ లో దిశా నిర్దేశం జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమానికి పరిశీలకులు, పెందుర్తి నియోజకవర్గ MLA గౌ. శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగును.
కావున అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గత 12 సంవత్సరాలుగా పార్టీకి కృషి చేసిన జనసైనికులు, వీర మహిళలు, సభ్యత్వ నమోదు చేసిన సాధక్ లు, గ్రామ , మండల, నియోజకవర్గ సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వలసిందిగా మనవి.

ఇట్లు
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమచార సేకరణ కమిటీ & IT Team

జనసేన నిర్మాణ సారధుల కమిటీ మెంబెర్స్ గా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి  నియమించిన శ్రీమతి గిడ్డి రత్నశ్రీ గారికిDr. VRNB ...
28/06/2026

జనసేన నిర్మాణ సారధుల కమిటీ మెంబెర్స్ గా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి నియమించిన
శ్రీమతి గిడ్డి రత్నశ్రీ గారికి
Dr. VRNB ప్రసాద్ గారికి..
గాలిదేవర తామేష్ గారికి
ప్రెస్సింగ్ త్రిమూర్తులు గారికి...
హృదయ పూర్వక అభినందనలు 💐

Galidevara Thamesh Vrnb Prasad Ratnasri Giddi

16/06/2026

జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ - JanaSena Party Chief shri Pawan Kalyan

Address

2019
Mummidivaram
533216

Telephone

+919848909039

Website

Alerts

Be the first to know and let us send you an email when JANA SENA PARTY MUMMIDIVARAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share