Murali Kondeti

Murali Kondeti

Share

TSU Nalgonda District Prasident

09/08/2025

ప్రేమను పంచే ప్రతి ఆడబిడ్డకి,
ఆ ప్రేమకు కంచెగా నిలబడి కాపాడుకునే
ప్రతి అన్నా, తమ్ముడికి
రక్షాబంధన్ శుభాకాంక్షలు..

08/09/2024

యానాల లింగారెడ్డి అన్నకు విప్లవ జోహార్లు
Linga Reddy Yanala

06/09/2024

నింగికెగసిన ఉద్యమకారుడు జిట్ట బాల కృష్ణా రెడ్డి అన్నకు నివాళి💐💐💐 Miss you Anna

06/09/2024

ఎన్నో త్యాగాలు చేశామని చెప్పుకునే నేతల్లారా..!

26/03/2024

పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలకు ఊపిరులూది ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఉప్పెనై కదిలిన సాంబశివుడు గారి 13వర్ధంతి నేడు,
"నీ ఆశయాలు మా జీవితాలలో వెలుగు నింపే ఆశలై పదిలం "మావోయిస్టు నేత సాంబశివుడు గారికి విప్లవ జోహార్లు
________కొండేటి మురళీ

20/01/2024

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, నీర్విరామంగా ఉద్యమించి సకల జనులను ఏక దాటిపైకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న కే దక్కుతుంది.
ఉద్యమం లో ముందు వరుసలో వుండి, పిడి యాక్టు కేసును ఎదుకోని పోరాడిన డాక్టర్ చెరుకు సుధాకర్ కు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లేదా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని గౌరవ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం..

14/10/2023

తిప్పర్తి మోడల్ స్కూల్లో బాలికల దినోత్సవం సందర్భంగా

14/10/2023

బంగారు తెలంగాణ కాదు బ్రతకలేని తెలంగాణ

06/08/2023

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని నినదించిన ఉద్యమ గొంతుక జన గళం యుద్ద నౌక ప్రజా కవి గద్దరన్న కు జోహార్లు🙏✊😭

Want your business to be the top-listed Government Service in Nalgonda?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Nalgonda