31/12/2021
ఈరోజు మా నాన్నగారి కీర్తిశేషులు జెర్రిపోతుల జగత్ య్యా గారి 11వ వర్ధంతి విచ్చేసిన కార్యకర్తలకు అభిమానులకు కుల సంఘాల నాయకులకు నాతోటి మిత్రులకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదములు🙏🙏🙏స్నేహం ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమంలో
19/09/2021
ఈరోజు మరి గూడా గ్రామంలో కొప్పోలు వారి అన్నసంతర్పణ కు వెళ్లడం జరిగింది గౌరవంగా జై జై గౌడ్ పౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ గౌడ్ మరియు వార్డ్ కౌన్సిలర్ లు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగినది🙏🙏🙏
14/04/2021
నల్లగొండ పట్టణ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 130 వా జయంతి సందర్భంగా పూల మాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న జైజై పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జేరిపోతుల అశోక్ గౌడ్ పాల్గొనడం జరిగినది
11/04/2021
చిన్న బొజ్జ వారి కుటుంబంలో మర్రిగూడ గ్రామంలో మైసమ్మ పండుగ కు ఆహ్వానించడం జరిగినది ఈ కార్యక్రమంలో జెర్రిపోతుల జై జై గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జేరిపోతుల అశోక్ గౌడ్ పాల్గొనడం జరిగింది మరియు చిన్న బొజ్జ వారి సభ్యులు పాల్గొనడం జరిగింది 🙏🙏🙏
01/03/2021
మర్రిగూడ పెద్దగట్టు లింగమంతుల జాతరలో యాదవ బంధుమిత్రులు జై జై గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేరిపోతుల అశోక్ గౌడ్ ని శాలువా కప్పి సన్మానించడం జరిగినది
14/01/2021
జేరిపోతుల జగత్ య్య గౌడ్ ఫౌండేషన్ ద్వారా మర్రిగూడ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది గెలిచిన వారికి మరియు పాల్గొన్న వారందరికీ డీఎంహెచ్వో కొండల్ రావు గారు మరియు కౌన్సిలర్లు గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో బహుమతులు ఇవ్వడం జరిగినది
01/07/2020
జేరిపోతుల జగత్ య్య గౌడ్ ఫౌండేషన్ ద్వారా మరి గూడా గ్రామంలో ఆకస్మిక మరణం చెందిన బొజ్జ శేఖర్ గారి కుటుంబం కు 20 వేల రూపాయలు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 14 వ వార్డు కౌన్సిలర్ బొజ్జా శంకరయ్య గారు ఫౌండేషన్ అధ్యక్షుడు జేరిపోతుల అశోక్ గౌడ్ మరియు వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న గౌడ్ మరియు మాజీ ఎంపీపీ మారెమ్మ గారు పాల్గొనడం జరిగినది
01/05/2020
నల్గొండ పట్టణం ప్రజలకు మరియు కార్మికులకు
#కార్మికుల_దినోత్సవ_శుభాకాంక్షలు..
28/04/2020
ఈరోజు మర్రిగూడ14వ వార్డు లో బుడగ జంగాల కాలనీ లో 30 కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసర వస్తువులు కూరగాయలు ఇవ్వడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జ శంకర్ గారు జేరిపోతుల అశోక్ గౌడ్ మరియు గురజ వెంకన్న గౌడ్ మరియు బొజ్జ సుధాకర్ మరియ కిరణ్ మరియు మరియు ప్రేమ్ కుమార్ నరసింహ పాల్గొనడం జరిగింది
31/12/2019
10 vardhanthi miss u nana