02/11/2016
Police Welfare Measures:
The SP Sri.Prakash Reddy IPS Nalgonda, Today opened SsP Camp CC room, MT park & Police Guest House Kitchen Room.
Sri N.Prakash Reddy, IPS is the Superintendent of Police, Nalgonda district.
02/11/2016
Police Welfare Measures:
The SP Sri.Prakash Reddy IPS Nalgonda, Today opened SsP Camp CC room, MT park & Police Guest House Kitchen Room.
02/11/2016
UNDER JANAMYTHRI POLICING
The Nalgonda district police organized Free Mega Health Camp at Marriguda (V) of Marriguda (M) to cater to the medical services to poor people who are suffering from fluorosis & other health problems. Around 35 doctors participated in the programme. About 4500 people utilized the services. A RO water plant was also opened in Nampally mandal
01/11/2016
UNDER JANAMYTHRI POLICING
The Nalgonda district police organized Free Mega Health Camp at Marriguda (V) of Marriguda (M) to cater to the medical services to poor people who are suffering from fluorosis & other health problems. Around 35 doctors participated in the programme. About 4500 people utilized the services. A RO water plant was also opened in Nampally mandal
30/10/2016
జనమైత్రి పోలీసు లో భాగంగా తేది:01-11-2016 మంగళవారం రోజున మర్రిగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో "ఉచిత మెగా వైద్య శిబిరం" నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
స్థలం: ప్రభుత్వ పాఠశాల, మర్రిగూడెం గ్రామం మర్రిగూడెం మండలం. నల్గొండ జిల్లా
మీ యస్.పి
ప్రకాష్ రెడ్డి IPS
నల్గొండ జిల్లా
29/10/2016
దీపావళి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం,,,
నల్గొండ జిల్లా నుండి అజ్ఞాతంలో పనిచేస్తున్న CPI మావోయిస్టుల యొక్క తల్లిదండ్రులను మరియు వారి రక్త సంభందికులను జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకుని వచ్చి వారి జీవనానికి ఆసరాగా సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లా యస్.పి గారు వారికీ దుస్తులు, చీరలు, దుప్పట్లు, మిటాయిలు, కిరాణం సామాను మరియు బియ్యం పంపిణి చేయడం జరిగింది.
జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న CPI మావోయిస్టులు తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రబుత్వానికి లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
దీపావళి పండుగా సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
* ప్రజలు దీపావళిని సంతోషంగా జరుపుకోవాలి. క్రాకర్స్ కు దూరంగా ఉంటూ దీపాలతో మరియు మిటాయిలతో దీపావళి జరుపుకోవాలి.
* పిల్లను క్రాకర్స్ వద్దకు రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాలి.
* విధిగా కాటన్ దుస్తులు ధరించాలి.
* క్రాకర్స్ అమ్మే వ్యాపారాలు ఫ్యాక్టరి నిర్ణించిన ధరలకే క్రాకర్స్ అమ్మాలి.
* అక్రమంగా నిల్వచేయరాడు. పోలీసు వారు సూచించిన నిర్ణిత ప్రాంతంలో మాత్రమే అమ్మాలి.
* క్రాకర్స్ అమ్మకాలు నిర్వహించే ప్రాంతంలో నీళ్ళ క్యాన్స్, ఇసుక మరియు యాంటి ఫైర్ సిలిండర్స్ అందుబాటులో ఉంచుకోవాలి.
* చైనా క్రాకర్స్ అమ్మకాలు చేయరాదు.
· తాటాకులు మరియు గడ్డి తో నిర్మించిన ఇళ్ళలో/గూడంలలో క్రాకర్స్ ఉంచరాదు.
యన్.ప్రకాష్ రెడ్డి IPS, యస్.పి నల్గొండ జిల్లా
28/10/2016
ది:28-10-16 రోజున నార్కెట్ పల్లి లో గల కామినేని హాస్పటల్ (KAMINENI INSTITUTE OF MEDICAL SCIENCES - KIMS) నందు మెడికల్ విద్యార్ధులకు ర్యాగింగ్ మరియు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై నల్గొండ జిల్లా యస్.పి యన్.ప్రకాష్ రెడ్డి IPS అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ
· ర్యాగింగ్ అనేది ఒక విష సంస్కృతీ అని ఇది చట్టరిత్య నేరం అని అన్నారు.
· ర్యాగింగ్ కేసులో పట్టుబడే వారు పాస్ పోర్టు, వీసా వంటివి పొందలేరు.
· ఉద్యోగాలు పొందే విషయంలో వెనుకబడుతారు.
· విద్యా సంస్థల యాజమాన్యాలు దీనికి సంభందించి విధ్యాసంస్థల స్థాయిలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని.
· ఎవరినా ర్యాగింగ్ కు పాల్పడితే తల్లి దండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలి.
· ఈ ర్యాగింగ్ వల్ల తోటి విద్యార్ధులు ఇబ్బందులకు గురౌతున్నారు, కొన్ని సమయాల్లో బలవన్మరణాలు చేసుకుంటున్నారు.
· కావున విద్యార్ధులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని తెలియజేసినారు.
· జిల్లాలో మహిళా రక్షణ కొరకు షీ-టీమ్స్ పనిచేస్తున్నాయి.
· వైద్య విద్యార్ధులు వత్తిడి తగ్గించుకొని బాగా చదువుకోవాలి, ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని అన్నారు.
· విద్యార్ధులు రోడ్డు భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి accidents resolution teams (ART) జిల్లా లో పనిచేస్తున్నాయని అన్నారు.
28/10/2016
తేది.27-10-16
జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుచున్న ప్రాంతాల్లో ఈ రోజున జిల్లా యస్.పి శ్రీ.ప్రకాష్ రెడ్డి IPS గారు R&B, RTA, ఇంజనీరింగ్ మరియు ఇతర సంభందిత అధికారులతో కలిసి నల్గొండ బైపాస్ లో ఉన్న ఇందిరమ్మ బొమ్మ సర్కిల్, మర్రిగూడ జక్షన్, చర్లపల్లి గ్రామము, ఎల్లారెడ్డి గూడెం, నార్కేట్ పల్లి, కామినేని హాస్పటల్ జంక్షన్, పెద్దకాపర్తి, కట్టంగూరు, నకిరేకల్ మరియు కేతేపల్లి వద్ద గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించడం జరిగింది.
· తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో ART బృందాలు అందుకు గల కారణాలను గుర్తించి వాటికి నివారణ చర్యలు తీసుకోవడమ జరిగింది.
· లోపాలకు సంభందించిన వివరాలను ప్రబుత్వానికి అందజేస్తున్నాము.
· జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని ప్రబుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పంచాలని అన్నారు.
· వాహనాలు నడిపే వారు వాహనకు ఓవర్ లోడ్ చేయవద్దని మరియు అదిక వేగం తో వాహనాలను నడపవద్దని, మద్యం మత్తులో వాహనాలను నడపరాదని అన్నారు.
· ప్రజలు కూడా రోడ్డును ఎక్కడ పడితే అక్కడ దాటడం చాల ప్రమాదకరమి అన్నారు.
అటో మరియు ట్రాక్టర్స్ డ్రైవర్స్ రాంగ్ రూట్లో వెళ్ళవద్దని అన్నారు.
27/10/2016
18 సం. లోపు పిల్లలు నడుపుతున్న 50 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలిoగ్
నిర్వహిస్తున్న జిల్లా యస్.పి ప్రకాష్ రెడ్డి IPS, జిల్లా యస్.పి కార్యాలయం నల్గొండ. మైనర్స్ వాహనాలు నడుపుతూ పట్టు బడితే వారి తల్లిదండుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని, విద్యార్థులు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
తేదీ:27-10-16.
21/10/2016
పోలీసు అమరవీరుల దినోత్సవం, జిల్లా యస్.పి కార్యాలయం నల్గొండ.
19/10/2016
ది19-10-16 రోజున నల్గొండ పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు అమరవీరుల స్మారక రక్తదాన శిభిరాన్నీ నిర్వహించిన OSD వెంకటేశ్వర్లు.