Telugu Desam Party: Nandikotkur

Telugu Desam Party: Nandikotkur

Share

Official Page of TDP Nandikotkur

24/04/2026

జూలైలో ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం.



24/04/2026

శవ రాజకీయంలో దూసుకుపోయే జగన్ రెడ్డి.. నువ్వు మూడు రోజులుగా కడపలోనే ఉన్నావ్ కదా? మీ వైసీపీ కార్యకర్త దస్తగిరిని మీ పార్టీ నేతలే హత్య చేస్తే, ఎందుకు పరామర్శకు వెళ్లలేదు?


24/04/2026

శవరాజకీయాలలో దిట్ట అయిన జగన్ రెడ్డి ఎక్కడ శవం కనపడినా అక్కడికి రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. అలాంటిది కడప జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి ఇంటికి జగన్ ఎందుకు వెళ్ళలేదు? ఈ హత్యను చేయించాడు అని చెబుతున్న వైసీపీ నేత నిత్యానంద రెడ్డి జగన్ కు బాగా సన్నిహితుడు కాబట్టి వెళ్లట్లేదా?


24/04/2026

కిల్లర్ పార్టీ రాజకీయ పార్టీ ఐడియాలజీని ప్రజలు అర్థం చేసుకోండి. ఇలాంటి పార్టీలు సమాజానికి దూరం కావాలి.

అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, పెట్టుబడిదారులను తరిమేస్తాం అని బెదిరించే పార్టీలు మనకెందుకు?


24/04/2026

• జాతి నిర్మాణంలో భాగంగా రెన్యువల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జెడ్ చింతువలో ఎనర్జీ గ్లోబల్ కు చెందిన రెండు ప్లాంట్లకు భూమిపూజ నిర్వహించిన సీఎం చంద్రబాబు

• రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా గా అమరావతిని అభివృద్ధి చేయాలి.. 60వ సీఆర్డీఏ సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు

• తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవుళ్ళు, వారి త్యాగాలను ఎన్నడూ మరవద్దు ..ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల ర్యాంకర్ల అభినందన సభలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి

• ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు.. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్ కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలోనే దస్తగిరి హత్య జరిగింది ..తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/lPqJ


24/04/2026

ప్రజలు అర్థం చేసుకోవాలి.. ప్రస్తుతం నేరస్థులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.


24/04/2026

దళితుడిని హత్య చేసి పైగా సాక్ష్యులను బెదిరించిన వైసీపీ నేత అనంతబాబును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపాడే ప్రయత్నం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ, అమలాపురంలలో దళితులంతా రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దళిత ద్రోహి అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు.



24/04/2026

నేరాలు, ఘోరాలు చేసే ఓ పార్టీ రాష్ట్రంలో అరాచకాలు చేస్తోంది.

వివేకా హత్య తరహాలోనే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేశారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత మనుషుల్ని సైతం కడతేర్చే కిల్లర్ పార్టీ అది. ఇలాంటి మోసగాళ్లపై నిరంతరం కన్నేసి ఉంచుతున్నాం.



24/04/2026

విధ్వంసానికి.. వికాసానికి ఇది తేడా...

నాడు ఉత్తరాంధ్రలో ప్రోక్లైన్‌లతో కూల్చివేతలు చూసాం.
నేడు ఉత్తరాంధ్రలో అదే ప్రోక్లైన్‌లతో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం.

నాడు ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు చూసాం.
నేడు ఉత్తరాంధ్రలో అవే భూముల్లో ప్రపంచ స్థాయి సంస్థల రిజిస్ట్రేషన్లు చూస్తున్నాం.

నాడు ప్రకృతి వనరులను దోచుకున్న పాలకులను చూసాం.
నేడు ప్రకృతి వనరులను సంపదగా మార్చే ప్రభుత్వం ఉంది.






23/04/2026

అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోంది. పెట్టుబడుల్లో ఈ జిల్లా దేశంలోనే అగ్రస్థానానికి చేరుతోంది.

నిన్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. నేడు రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రీన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇంగాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.






23/04/2026

యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,
మరో రోజు.. మరో ప్రాజెక్ట్.. మరో శంకుస్థాపన..

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్.






23/04/2026

అనంతపురం జిల్లాలో సుమారు రూ. 22,000 కోట్లతో నిర్మిస్తున్న భారతదేశపు అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌తో సహా, ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడుల దిశగా రీన్యూ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుకు సీఎం చంద్రబాబుగారు శంకుస్థాపన చేస్తున్నారు.






Want your business to be the top-listed Government Service in Nandikotkur?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Nandikotkur