04/10/2026
నంద్యాలలో టీడీపీ నాయకుడు ఇక్బాల్ తనయుడి వివాహ వేడుకలో పాల్గొన్న SDPI నాయకులు
నంద్యాల పట్టణంలోని టీడీపీ 3వ వార్డు నాయకుడు ఇక్బాల్ గారి తనయుడి వివాహ వేడుకలో SDPI నాయకులు పాల్గొని నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో SDPI రాష్ట్ర ఉపాధ్యక్షులు హాఫిజ్ అతవుల్లా ఖాన్, నంద్యాల జిల్లా,అసెంబ్లీ నాయకులు ఎజాస్ హుస్సేన్, ఫాజిల్ దేశాయ్, మజీద్ ఖాన్, షేక్ వలి, అక్తర్ హుస్సేన్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.