Ramamohan Reddy Nelaturi

Directions

Ramamohan Reddy Nelaturi Serving soul

   #మహానంది
26/09/2026

#మహానంది

13/09/2026
Received commendation on the eve of 80th  Independence day 2026 from Hon'ble Minister Sri N.MD. Farooq Gaaru, Nandyal SP...
16/08/2026

Received commendation on the eve of 80th Independence day 2026 from Hon'ble Minister Sri N.MD. Farooq Gaaru, Nandyal SP sir & Nandyal Collector Madam....it's a great pleasure...

14/08/2026

నంద్యాల జిల్లా
14.08.2026

15 గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయిల అరెస్టు

15 గొర్రెలు (విలువ రూ.1.50 లక్షలు), ఒక స్కార్పియో కారు, ఒక వైర్ కట్టర్ స్వాధీనం

నంద్యాల జిల్లా మహానంది మండలం RS గాజులపల్లి గ్రామ పొలిమేరలో 09–10.08.2026 మధ్య రాత్రి సుమారు రూ.1.50 లక్షల విలువైన 15 గొర్రెలు దొంగతనానికి గురైన ఘటనపై మహానంది పోలీస్ స్టేషన్‌లో Cr.No.70/2026, U/s 303(2) BNS కింద కేసు నమోదు చేశారు.

జిల్లా SP శ్రీ సునీల్ షొరాణ్, IPS గారి ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ అధికారి శ్రీమతి సుస్మిత R, IPS గారి పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు 14.08.2026 ఉదయం 11 గంటలకు నంద్యాల మండలం చాపిరేవుల ఫ్లైఓవర్ సమీపంలోని NH-40 సర్వీస్ రోడ్డు నుంచి కుందూ నదికి వెళ్లే మట్టి దారిలో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశారు.

అరెస్ట్ అయిన ముద్దాయిలు :

1).రామవత్ ధర్మా నాయక్, 42 సం.

2).జయంపు మహేష్, 23 సం.

3).తోట కొత్తూరయ్య, 27 సం.

వారి వద్ద నుంచి దొంగిలించబడిన 15 గొర్రెలు (విలువ రూ.1.50 లక్షలు), ఒక స్కార్పియో కారు, ఒక వైర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ముద్దాయిలను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా SP శ్రీ సునీల్ షొరాణ్, IPS మరియు నంద్యాల సబ్ డివిజన్ అధికారి శ్రీమతి సుస్మిత R, IPS ప్రత్యేకంగా అభినందించారు.

మహానంది పోలీస్ స్టేషన్ నందుల జిల్లా.
​​







09/08/2026
12/06/2026

నంద్యాల జిల్లా
12.06.2026

నంద్యాల జిల్లాలో పలు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలు అరెస్ట్.....

నంద్యాల జిల్లా గౌరవ నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షొరాణ్, IPS గారి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ సబ్ డివిజన్ అధికారి కుమారి మంద జావళి అల్ఫోన్స్, IPS వారి పర్యవేక్షణలో నంద్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు CCS ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ గారు, మహానంది పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది, CCS సిబ్బంది లు 09.06.2026 వ తేదీ సాయంత్రం సమయంలో మహనందీశ్వర స్వామి దేవస్థానం వెనుకవైపు గెట్ వద్ద పార్క్ చేసి ఉంచిన AP21BB2616 అను నంబరు గల పల్సర్ మోటార్ సైకిల్, AP21AQ5710 అను నంబరు HF Delux మోటార్ సైకిల్ లను మారు తాళలతో స్టార్ట్ చేసి దొంగలించుక పోయిన ముద్దాయిలైన

1. పాల్తీ గోపి నాయక్, వయస్సు 19 సం.లు, తండ్రి పేరు వెంకటేష్ నాయక్, బర్మశాల దగ్గర, MS నగర్, నంద్యాల టౌన్,
2. మేనుగా రాజు, వయస్సు 25 సం.లు, తండ్రి పేరు సురేష్, షరీన్ నగర్, కర్నూలు టౌన్, ప్రస్తుత నివాసం NGO’s కాలనీ, నంద్యాల టౌన్.
3. దొడ్డగాళ్ల ప్రకాష్, వయస్సు 21 సం.లు, తండ్రి పేరు రమేష్, చిన్న మల్కాపురం గ్రామం, డోన్ మండలం అని, ప్రస్తుత నివాసం యాళ్ళూరు గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా.
4. షేక్ సాబిర్ హుస్సైన్, వయస్సు 19 సం.లు, తండ్రి పేరు ఖాజా మోహిద్దీన్, నాగులకట్ట దగ్గర, దేవనగర్, నంద్యాల టౌన్

అను నలుగురిని ఈరోజు అనగా 12.06.2026 వ తేదీ సమయములో నందిపల్లె మెట్ట దగ్గర నంద్యాల - గిద్దలూరుకు వెళ్ళే రోడ్డు లో అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మహానంది పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు లో రెండు మోటార్ సైకిల్ లు, నంద్యాల III టౌన్ పరధిలో ఒక కేసు లో ఒక మోటార్ సైకిల్, ఆళ్లగడ్డ టౌన్ పరధిలో ఒక కేసు లో ఒక మోటార్ సైకిల్ మొత్తం నాలుగు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడమైనది.

స్వాధీనం చేసుకున్న నాలుగు మోటార్ సైకిల్ ల విలువ సుమారు 2 లక్షల 70 వేల రూపాయలు ఉంటుంది.

పైన తెలిపిన నలుగురు ముద్దాయిలు మద్యానికి మరియు చెడు వ్యాసనాలకు అలవాటుపడి తప్పుదారి పట్టి దొంగతనాలకు పాల్పడినారు.

ఈ సందర్బంగా నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షొరాణ్, IPS గారు, నంద్యాల సబ్ డివిజన్ అధికారి కుమారి మంద జావళి అల్ఫోన్స్, IPS గారు నలుగురు ముద్దాయిలను అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన పోలీస్ ఆఫీసర్ లను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించడమైనది.

సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం,నంద్యాల
​








   #ఆనంవారిపల్లె  .Kodur
17/09/2025

#ఆనంవారిపల్లె .Kodur

Address

Nandyala

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramamohan Reddy Nelaturi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category