Nallapati Army

Directions

Nallapati Army శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్(రాము),టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,నరసరావుపేట నియోజకవర్గం,పల్నాడు.

02/10/2026
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో కొలువుదీరిన శ్రీ గణనాథు...
18/09/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో కొలువుదీరిన శ్రీ గణనాథుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నలపాటి రామచంద్ర ప్రసాద్ మరియు తదితరులు

పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ చిలకలూరిపేట రోడ్డులో మదీనా బిర్యాని ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప...
09/09/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ చిలకలూరిపేట రోడ్డులో మదీనా బిర్యాని ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నలపాటి రామచంద్ర ప్రసాద్ మరియు తదితరులు

పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, కొండ్రముట్ల వద్ద ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే నలబోలు గోవిందరాజులు గారి ...
06/09/2026

పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, కొండ్రముట్ల వద్ద ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే నలబోలు గోవిందరాజులు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు ఆవిష్కరించి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నలపాటి రామచంద్ర ప్రసాద్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎంపీ భాష్యం రామకృష్ణ గారు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ,జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, కూటమి నాయకులు, నాయకులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా Gehna Avantika Productions వారు ఒక మంచి కృష్ణుడి పాట తోటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు...
05/09/2026

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా Gehna Avantika Productions వారు ఒక మంచి కృష్ణుడి పాట తోటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. Gehna Avantika Productions వారి టీం కి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం పాటని లాంచ్ చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నలపాటి రామచంద్ర ప్రసాద్...
(Full Song Link... https://youtu.be/1uju3VyIszM)

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
05/09/2026

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
04/09/2026

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

Address

నరసరావుపేట
Narasaraopet
522601

Website

Alerts

Be the first to know and let us send you an email when Nallapati Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share