13/09/2026
భారతీయ జనతా పార్టీ లో భారీ చేరికలు🚩
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం గారి ఆధ్వర్యంలో ముబారక్ గ్రామం నుండి యువత కమల వికాసం వైపు...!!🪷
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి నాయకత్వం మెచ్చి బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సిద్ధాంతం నచ్చి బీజేపీ పార్టీకి ఆకర్షితులై నవాబ్ పేట్ మండలం ముభారక్ పూర్ గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ రత్నం అన్నగారి చేతులమీదుగా పార్టీ కండువా కప్పుకొని మండల అధ్యక్షులు చంద్రకాంత్ అధ్యక్షతన, ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, గ్రామ బూత్ అధ్యక్షులు కిరణ్ సమక్షంలో పార్టీలో చేరారు.
పార్టీ లో చేరినవారు: జాకా ప్రకాష్ వార్డు మెంబర్, సంతోష్, శంకర్ దశరథ్, రాములు, ప్రకాష్ పవన్ వెంకటపతి సంజీవరెడ్డి డాకయ్య చంద్రయ్య బుచ్చయ్య అనంతయ్య శ్రీపతి వెంకట్ రెడ్డి ప్రకాష్ రెడ్డి పర్మా రెడ్డి వంశి రెడ్డి పాండురంగారెడ్డి నర్సింలు సుశాంత్ రెడ్డి బిక్షపతి మల్లారెడ్డి పరమేష్ విట్టల్ రెడ్డి పురుషోత్తం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి చే చంద్రయ్య వై వెంకట్ రెడ్డి ఎస్ వెంకట్ రెడ్డి ఉన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్ గారు, శ్రీశైలం గారు, శ్రీకాంత్ రెడ్డి, రమేష్ సీనియర్ నాయకులు కృష్ణా రెడ్డి గారు పాల్గొన్నారు