YSRCP KOVUR

Directions

YSRCP KOVUR Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh founded by

30/09/2026
పంచెకట్టుతో తెలుగుదనానికి ఒక నిండుతనం తెచ్చిన వైయస్ఆర్ గారుతెలుగు నేల మరువలేని మహానేతకు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల...
02/09/2026

పంచెకట్టుతో తెలుగుదనానికి ఒక నిండుతనం తెచ్చిన వైయస్ఆర్ గారు

తెలుగు నేల మరువలేని మహానేతకు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

జోహార్ వైయస్ఆర్!🙏🏻



*కోవూరు మండలం, పాటూరు గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు తిక్కవరపు సందీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్ర...
02/08/2026

*కోవూరు మండలం, పాటూరు గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు తిక్కవరపు సందీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన..*

*మాజీ మంత్రివర్యులు*
*వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు*
*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు*

*వైసీపీ రాష్ట్ర కార్యదర్శి*
*సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు*
*వీరి చలపతిరావు గారు*

ఈ సమావేశంలో ..

*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాటూరు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుతూ..*

*'పాటూరు' గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా 'ప్రత్యక్ష నగదు' బదిలీ(DBT)తో అందించిన సహాయం రూ.22కోట్ల 14లక్షలు.*

*పరోక్ష ప్రయోజనాలు (Non DBT) కింద రూ. 10కోట్ల 55లక్షలు కులం, మతం, పార్టీలకు అతీతంగా పాటూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం రూ.32కోట్ల 69లక్షలు.*

ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాలు

*1) జగనన్న అమ్మఒడి 473 మందికి*
*రూ. 2,12,97,499*

*2) జగనన్న విద్యాదీవెన 280 మందికి*
*రూ. 84,44,621*

*3) జగనన్న వసతిదీవెన 223 మందికి*
*రూ. 36,56,749*

*4) వైఎస్సార్ రైతు భరోసా 442 మందికి*
*రూ. 2,11,47,750*

*5) వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు 106 మందికి*
*రూ. 3,02,449*

*6) రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ 3 మందికి*
*రూ. 18,934*

*7) వైఎస్సార్ పెన్షస్ కానుక 860 మందికి*
*రూ. 8,13,87,500*

*8) వైఎస్సార్ చేయుత 350 మందికి*
*రూ. 1,52,62,500*

*9) వైఎస్సార్ ఆసరా 556 మందికి*
*రూ. 1,52,48,123*

*10) వైఎస్సార్ సున్నా వడ్డీ (SHGs) 787 మందికి*
*రూ. 42,71,020*

*11) వైఎస్సార్ కాపు నేస్తం 74 మందికి*
*రూ. 30,45,000*

*12) వైఎస్సార్ ఈబీసీ నేస్తం 14 మందికి*
*రూ. 3,60,000*

*13) డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 172 మందికి*
*రూ. 1,06,11,192*

*14) డా.వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 96 మందికి*
*రూ. 8,89,850*

*15) హౌసింగ్ (లబ్దిదారులకు నేరుగా చెల్లింపులు) 123 మందికి*
*రూ. 1,37,18,172*

*16) వైఎస్సార్ బీమా 14 మందికి*
*రూ. 24,30,000*

*17) వైఎస్సార్ వాహనమిత్ర 78 మందికి*
*రూ.22,50,000*

*18) వైఎస్సార్ నేతన్న నేస్తం 68 మందికి*
*రూ. 46,80,000*

*19) జగనన్న చేదోడు (రజికులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులు) 13 మందికి*
*రూ. 3,40,000*

*20) వైట్ కార్డు హోల్డర్లకు ప్రత్యేక కోవిడ్ 1,385 మందికి*
*రూ. 13,85,000*

*21) జగనన్న తోడు (వడ్డీ) 254 మందికి*
*రూ. 1,48,272*

*ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) మొత్తం మందికి 6,371*
*రూ. 21,08,94,631..*

పరోక్ష ప్రయోజనాలు (నాస్ డీబీటీ)

*1) ఇంటి స్థలాలు (భూ సేకరణ & 1 భూమి అభివృద్ధికి చెల్లించిన పరిహారం ) 203 మందికి*
*రూ.4,99,38,000*

*2) జగనన్న విద్యాకానుక 330 మందికి*
*రూ. 23,43,660*

*3) 8వ తరగతి విద్యార్ధులకు బైజూస్ 42 మందికి*
*రూ. 5,55,324*

*4) జగనన్న తోడు (రుణాలు) 302 మందికి*
*రూ. 56,22,938*

*5) జగనన్న గోరుముద్ద 327 మందికి*
*రూ. 32,39,589*

*6) వైఎస్సార్ సంపూర్ణ పోషణ 342 మందికి*
*రూ. 64,05,660*

*7) ఇంటింటికి రేషన్ 1,481 మందికి*
*రూ.3,23,50,964*

*పరోక్ష ప్రయోజనాలు (నాస్ డీబీటీ) 3,027 మందికి*
*రూ.10,04,56,135*

*డీబీటీ + నాస్ డీబీటీ మొత్తం మందికి 9,398*
*రూ. 31,13,50,766 మొత్తాన్ని అందజేశావని తెలియజేశారు..*

ఈ కార్యక్రమంలో..

వైసీపీ నాయకులు..

*పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు, శివుని నరసింహారెడ్డి గారు, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు, నలుబోలు సుబ్బారెడ్డి గారు, అత్తిపల్లి అనూప్ రెడ్డి గారు, వంగవరపు విజయసేన రెడ్డి గారు, ఎర్రంరెడ్డి ఆదినారాయణ గారు, దేవరపల్లి జనార్దన్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి, అబ్బాయి రెడ్డి గారు, వినోద్ రెడ్డి గారు, నితీష్ గారు, కిరణ్ గారు శ్రీనివాసులు గారు మరియు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు..*

*మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు..**డీఎస్సీలో జ...
30/07/2026

*మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు..*

*డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కావాలని.. కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని... నిరుద్యోగ భృతి 3000 వెంటనే ఇవ్వాలని...*

*నియోజకవర్గ స్థాయిలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మరియు ర్యాలీ విజయవంతంగా నిర్వహించాలనే నేపథ్యంలో..*

*నేడు..*

*మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు వారి నివాసంలో విద్యార్థి - యువజన నాయకులతో కలిపి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో..*

*ఐదు మండలాలకు సంబంధించి రిలే నిరాహార దీక్షలు*

*కోవూరు టౌన్ లో..*

*06-08-2026 - కోవూరు టౌన్ - రూరల్*
*07-08-2026 - బుచ్చి టౌన్ - రూరల్*
*08-08-2026 - విడవలూరు*
*09-౦8-2026 - కొడవలూరు*

మరియు

*10-08-2026 ఇందుకూరుపేట మండలం నందు ర్యాలీ జరుగును కావున నియోజకవర్గస్థాయిలో విద్యార్థి మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నిటిని విజయవంతం చేయవలసిందిగా సమావేశంలో కోరడం జరిగింది..*

*కోవూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి లో  'జగనన్న 2.0 సూపర్ యాప్' పోస్టర్ ఆవిష్కరణ..**మ...
19/07/2026

*కోవూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి లో 'జగనన్న 2.0 సూపర్ యాప్' పోస్టర్ ఆవిష్కరణ..*

*మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మరియు మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కోవూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోవూరు నియోజవర్గ స్థాయి జగనన్న 2.0 సూపర్ యాప్' పోస్టర్ ఆవిష్కరించిన..*

*కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పదవుల్లో నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, మహిళా నేతలు, వైస్సార్సీపీ శ్రేణులు..*

*నార్త్ రాజుపాలెం లో ఘనంగా వై.యస్.ఆర్ 77వ జయంతి వేడుకలు..* *మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 77వ గారి జయంతి సందర్భంగా ...
08/07/2026

*నార్త్ రాజుపాలెం లో ఘనంగా వై.యస్.ఆర్ 77వ జయంతి వేడుకలు..*

*మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 77వ గారి జయంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారి అధ్యక్షతన కోడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం సెంటర్ లోని మహానేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, వైస్సార్ అభిమానుల నడుమ కేక్ కటింగ్ చేసిన..*

*మాజీ మంత్రివర్యులు*
*వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు*
*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ గారు*

*కోవూరు నియోజకవర్గం*
*వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు*
*నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు*

ఈ కార్యక్రమంలో..

*రాష్ట్ర అప్కాఫ్ మాజీ చైర్మన్, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు గారు, కోడవలూరు మండల పార్టీ అధ్యక్షులు చిమటా శేషగిరి గారు, ఎంపీపీ శ్రీమతి గాలిజ్యోతి గారు, మాజీ సర్పంచ్ శ్రీమతి బొచ్చు సుప్రియ గారు మరియు వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు..*

Address

Nellore
524137

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP KOVUR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share