DYFI Nellore YOUTH

Directions

DYFI Nellore YOUTH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Nellore YOUTH, Political organisation, Nellore.

 #నెల్లూరు నగరం  #వెంకటేశ్వరంలో ఉన్న  #పాలిటెక్నిక్  #కాలేజ్ లో పేరుకుపోయిన  #సమస్యలను వెంటనే పరిష్కరించాలి  #విద్యార్థు...
16/09/2026

#నెల్లూరు నగరం #వెంకటేశ్వరంలో ఉన్న #పాలిటెక్నిక్ #కాలేజ్ లో పేరుకుపోయిన #సమస్యలను వెంటనే పరిష్కరించాలి #విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలికమైన #వసతులు కల్పించాలి:

12/09/2026

పారా మెడికల్ విద్యార్థుల కోసం తిరుపతి అలిపిరి దగ్గర SFI ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులను దౌర్జన్యంగా తోపుతూ లాక్కుని వెళ్లి విద్యార్థులను చూడకుండా అమ్మాయిని కూడా లాగుతూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు నిర్బంధించడం జరిగింది.

 #రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల  #కానిస్టేబుల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి  #కాకినాడలో పోలీస్  #కానిస్టేబుల్ అభ్యర్థులప...
09/09/2026

#రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల #కానిస్టేబుల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
#కాకినాడలో పోలీస్ #కానిస్టేబుల్ అభ్యర్థులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి
ానిస్టేబుల్ #ఏపీ ెల్లూరు

 #గురువులందరికి  #ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు      #గురువు
05/09/2026

#గురువులందరికి #ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
#గురువు

 #నెల్లూరు నగరంలో జరుగుతున్న  #డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభల్లో  #నెల్లూరు జిల్లా  #రిపోర్టు ప్రవేశ పెట్టడం జరిగింది
02/09/2026

#నెల్లూరు నగరంలో జరుగుతున్న #డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభల్లో #నెల్లూరు జిల్లా #రిపోర్టు ప్రవేశ పెట్టడం జరిగింది

30/08/2026
ప్రతి యువతి ఎదగాలి…ప్రతి మహిళ నాయకత్వం వహించాలి…లింగ వివక్ష లేని సమాజం కోసం!సమాన అవకాశాలు • హక్కులు • గౌరవం • న్యాయంమహిళ...
27/08/2026

ప్రతి యువతి ఎదగాలి…
ప్రతి మహిళ నాయకత్వం వహించాలి…
లింగ వివక్ష లేని సమాజం కోసం!

సమాన అవకాశాలు • హక్కులు • గౌరవం • న్యాయం

మహిళల సాధికారతే సమాజ పురోగతికి పునాది.
విద్య, ఉపాధి, భద్రత, సమానత్వం కోసం
యువతతో కలిసి DYFI పోరాటం.

DYFI ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలు
సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో — నెల్లూరు

సమానత్వం కోసం యువత — మహిళల హక్కుల కోసం DYFI

#మహాసభలు #మహిళాసాధికారత #మహిళలహక్కులు #లింగసమానత్వం #సమానఅవకాశాలు #సామాజికన్యాయం #యువత #విద్య #ఉపాధి #భద్రత #సమానత్వసమాజం

 ,2,3nellore
23/08/2026

,2,3nellore

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI Nellore YOUTH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share