Anil anna Kosamey

Website Contact the organization

Anil anna Kosamey Welcome to the official page of Anil Anna Kosamey! Stay connected and join the journey!

01/11/2026

రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ కి వైయస్ జగన్ గారు.

రాప్తాడు ఘటనలో బాధిత బాలికను పరామర్శించనున్న వైఎస్ జగనన్న

01/11/2026

Thaluchukunte Ey DSP , ey DGP kuda apaleru ah torture ni

Vaachina Ey okka TDP vadu polimera dhati kuda poleru

But we are living in democracy
YS Jagan Mohan Reddy ❤️

01/11/2026

ఈరోజు మన ఓటు హక్కు తీసుకుంటున్నారు రేపు మన ఆస్తి పేపర్లు లాక్కున్న దిక్కుండదు అందుకే తిరగబడండి!

01/11/2026

దారుణం రా

వినుకొండ‌లో వైసీపీ మ‌హిళా అభ్య‌ర్థిని మెడ‌ప‌ట్టి కింద‌కు తోసి దాడి చేసిన టీడీపీ గుండాలు

6వ వార్డు పోలింగ్ కేంద్రంలో పోలీసుల స‌మ‌క్షంలోనే మ‌హిళా అభ్య‌ర్థి అర్చ‌న మూర్తి దంప‌తుల‌పై దాడి.

01/11/2026

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడింది

-వైసీపీ

01/11/2026

త‌ల్లిని ర‌క్షించుకునేందుకు వెళ్లిన కుమారుడిపై పోలీసుల దాడి

డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో పోలీసుల అరాచ‌కంపై బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఆగ్ర‌హం

33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తల్లిని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ అదుపులోకి తీసుకోవ‌డంతో ఆమెను రక్షించేందుకు వెళ్లిన కుమారుడిపై పోలీసుల దాడి

01/11/2026

BREAKING NEWS

అనంతపురం హమాలి కాలనీలో రిగ్గింగ్.

30వ వార్డులో బీజేపీ RIGGING.

01/11/2026

Rigging at its peak in Anantapur!🚨

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి టీడీపీ నేతలు రిగ్గింగ్

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను ఉదయం నుంచే క్యాప్చర్ చేసుకున్న టీడీపీ నేతలు

30, 39వ డివిజన్‌లలో ఓటర్లు, వైయస్‌ఆర్‌సీపీ బూత్ ఏజెంట్లపై దాడి చేసి ఇష్టారీతిన రిగ్గింగ్

విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గారు, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌లను అడ్డుకున్న పోలీసులు. దాంతో వాగ్వాదం.




01/11/2026

పులివెందుల RO కార్యాలయానికి తాళం.

RO కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన YSRCP ఏజెంట్లు.

మున్సిపల్ ఆఫీస్ మెట్లపైనే కూర్చొని YSRCP ఏజెంట్ల నిరసన.

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Anil anna Kosamey posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anil anna Kosamey:

Shortcuts

Share