13/03/2026
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే..
వృత్తి కి కాకుండా జగనే ఉండాలి, జగన్ కోసం ఏమైనా చేస్తాం అనే చదువుకున్న కట్టుబానిసలు ఉండడం ఆయన అదృష్టం..
మీరేమో అధికారులను మాత్రమే నమ్మి అంతా బాగుంది అని కార్యకర్తలు ని దూరం చేసుకుంటారు