13th Division Janasena Adda

Directions

13th Division Janasena Adda We are One We are the Best

Today Print Media News (02-10-2026)
02/10/2026

Today Print Media News (02-10-2026)

01/10/2026
తేది 01-10-2026🙏 ప్రజా సంక్షేమమే లక్ష్యం… ప్రజలకు అండగా జనసేన! 🙏ఈరోజు 13వ డివిజన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు అక్టోబర్...
01/10/2026

తేది 01-10-2026
🙏 ప్రజా సంక్షేమమే లక్ష్యం… ప్రజలకు అండగా జనసేన! 🙏

ఈరోజు 13వ డివిజన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు అక్టోబర్ నెల పెన్షన్లు అందజేయడం జరిగింది.

కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కూటమి నాయకులతో కలిసి ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం.

పెన్షన్ అంటే కేవలం ఆర్థిక సహాయం కాదు…
👉 వృద్ధులకు భరోసా
👉 వితంతువులకు అండ
👉 దివ్యాంగులకు ధైర్యం
👉 పేద కుటుంబాలకు జీవనాధారం

రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజల మధ్య ఎవరు ఉన్నారో… ప్రజల కష్టాల్లో ఎవరు నిలబడ్డారో ప్రజలే నిర్ణయిస్తారు.

పదవి ఉన్నా లేకపోయినా…
అధికారం ఉన్నా లేకపోయినా…
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను.

“మీ సమస్య – నా బాధ్యత”
“మీ ఇంటికి మీ జనసేన” ✊

మీ....
పేనేటి శ్రీకాంత్,
13వ డివిజన్ జనసేన నాయకులు,
నెల్లూరు నగరం.

Today Print Media News (25-09-2025)     #13వడివిజన్  #యనమలవారిదిన్నె  #బ్యాంక్‌కాలనీ                    #ప్రజాసమస్యలపరిష...
25/09/2026

Today Print Media News (25-09-2025)
#13వడివిజన్ #యనమలవారిదిన్నె #బ్యాంక్‌కాలనీ #ప్రజాసమస్యలపరిష్కారం #ప్రజలమధ్యప్రజాసేవ #మాటల్లోకాదు_చేతల్లోప్రజాసేవ #కూటమిప్రభుత్వం

20/09/2026

వెరీ గుడ్ పేనేటి శ్రీకాంత్.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థి పనితీరుని మెచ్చుకున్న మంత్రి నారాయణ

Today Print Media News (16-09-2026)                               #మీ_సేవకుడు_పేనేటి_శ్రీకాంత్  #ప్రజాసేవే_లక్ష్యం  ివిజ...
17/09/2026

Today Print Media News (16-09-2026)
#మీ_సేవకుడు_పేనేటి_శ్రీకాంత్ #ప్రజాసేవే_లక్ష్యం ివిజన్ #జనసేన_పార్టీ #నెల్లూరు_నగరం

Address

YALAMAVARI DINNE
Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when 13th Division Janasena Adda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share