Mana Nellore TDP

Directions Website

Mana Nellore TDP This page is the voice of Nellore district people. Addresses the issues of united Nellore District and Andhra Pradesh state

08/10/2026

పెద్ద వ్యాపారుల నుంచి వీధి వ్యాపారుల వరకు... డిజిటల్ లావాదేవీల్లో నేడు భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

08/10/2026

Tirumala to Kashi: Honoring PM Narendra Modi Ji's 25 years of service!

Jai Telugudesam !

08/10/2026

ఇద్దరు కలిసి బిజినెస్ చేసేప్పుడు చూసుకోవాలి కదా సాయి జగన్ రెడ్డి 🤣🤣🤣....

08/10/2026

ఈ నెల 12న విశాఖపట్నంలో మీ సమక్షంలోనే మేము ఎస్క్రో ఖాతాను ప్రారంభించబోతున్నాము.

08/10/2026

అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్‌ను ఆవిష్కరించేందుకు ఫిబ్రవరి 3వ తేదీని ముహూర్తంగా నిర్ణయించాం.

07/10/2026

హోదా ఎంత పెద్దదైనా, పిల్లల కోసం కేటాయించే సమయమే అసలైన గొప్పతనం..దేవాన్ష్ కోసం పేరెంట్–టీచర్ మీటింగ్‌కు హాజరైన నారా లోకేష్ దంపతులు.

07/10/2026

ప్రధాని నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు హ్యాట్సాఫ్..తిరుపతి నుంచి వారణాసికి చేరుకున్న ''సేవా సంకల్ప యాత్ర''. తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ రైడర్లకు స్వాగతం పలికి అభినందనలు తెలిపిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు.


07/10/2026

కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ మహిళ లోకానికి దక్కిన గొప్ప కానుక 'స్త్రీ శక్తి' పథకం. ఏడాదిలోనే రూ.3,550 కోట్ల రూపాయలు ఆర్థిక ప్రయోజనం మహిళలకు దక్కిందంటే ఇది కదా నిజమైన ప్రజా సంక్షేమం అంటే.


07/10/2026

'సంజీవని' అనే ప్రాజెక్ట్ దేశానికే తలమాణికం కాబోతుంది. కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఆన్‌లైన్ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ వైద్యాన్ని ఇప్పుడు ప్రతి పేదవాడి ఇంటి ముందు పెట్టబోతోంది చంద్రబాబు గారి ప్రభుత్వం..


07/10/2026

సబ్జెక్టు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఇలాగే ప్రజల ముందు నవ్వులపాలు అవుతావు రోజా..

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Mana Nellore TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share