TDP Venkatagiri

Directions

TDP Venkatagiri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Venkatagiri, Political Party, Nellore, Andhra, India, Nellore.

22/08/2026

హైటెక్ టెక్నాలజీస్ ద్వార
*PM SURYA GHAR* పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ విజయవంతంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని ఆదర్శ కుటుంబాలు.

💡 ఇక అధిక కరెంట్ బిల్లులకు గుడ్‌బై చెప్పండి!
🌞 ప్రభుత్వ సబ్సిడీతో మీ ఇంటిపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి
💰 ప్రతి నెలా వేల రూపాయల సేవింగ్స్ పొందండి
🌱 పర్యావరణాన్ని కాపాడుతూ, మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన అడుగు వేయండి
👉 ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఈ మార్గాన్ని ఎంచుకుని
ఆర్థికంగా లబ్దిపొందుతూ ముందుకు సాగుతున్నాయి.

More Details @

9440879820
9492764641/42/43


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అందించిన భరోసాను, సంక్షేమ విప్లవాన్ని ప్రతి గడపకూ చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ చే...
12/08/2026

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అందించిన భరోసాను, సంక్షేమ విప్లవాన్ని ప్రతి గడపకూ చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 17 రోజుల్లో 50 లక్షలకు పైగా కుటుంబాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు కలుసుకున్నారు.






14/07/2026

వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది?

My Heartly congratulations Vijay Chintakayala  Anna For Being Elected as Rajya sabha Member...
07/06/2026

My Heartly congratulations Vijay Chintakayala Anna For Being Elected as Rajya sabha Member...


01/06/2026

Install a customized solar PV system for your home in nellore and enjoy savings up to ₹65,000 yearly.
✅ Avail Govt. subsidy up to ₹78,000
✅ 5-year full system warranty
✅ 25-year warranty on solar modules
✅ Affordable installation across Nellore
✅ Hassle-free service & support

💡Go solar. Save more. Live smarter.
Book now and start saving!

🌐Visit Us: https://linktr.ee/Hitechsolarsolutions

📱Contact Us: +91 9440879820 ,9492764643

📩Mail Us: [email protected]




🔥 రాజకీయాల్లో నిశ్శబ్దంగా మారుతున్న నిజం… గమనించాల్సిన సమయం వచ్చింది! 🔥ఒకప్పుడు పార్టీకి వెన్నెముకలా నిలిచిన కార్యకర్తలు...
19/05/2026

🔥 రాజకీయాల్లో నిశ్శబ్దంగా మారుతున్న నిజం… గమనించాల్సిన సమయం వచ్చింది! 🔥

ఒకప్పుడు పార్టీకి వెన్నెముకలా నిలిచిన కార్యకర్తలు…
ఇప్పుడు నెమ్మదిగా దూరం అవుతున్నారనే భావన స్పష్టంగా కనిపిస్తోంది ⚠️

ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు…
సంవత్సరాలుగా పేరుకుపోయిన నిర్లక్ష్యం, గుర్తింపు లేకపోవడం, స్థానిక స్థాయిలో నిర్లక్ష్య భావం — ఇవన్నీ కలిపి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి.

👉 అత్యంత ప్రమాదకరమైన ఆలోచన:
“కార్యకర్తలు ఎక్కడికి పోరు” అనే ఓవర్ కాన్ఫిడెన్స్

అవును… వాళ్లు బయటకు వెళ్లకపోవచ్చు.
కానీ నిజం ఇంకాస్త గంభీరంగా ఉంటుంది —
👉 “ఎక్కడికి పోరు… ఎక్కడికి రారు కూడా.”

అదే అసలు సమస్య 💔

🔸 బయటకు వెళ్లకపోయినా… లోపల ఆత్మీయత తగ్గిపోతుంది
🔸 పార్టీ కోసం పోరాడే జోష్ తగ్గిపోతుంది
🔸 ఓటు వేయొచ్చు… కానీ గెలిపించే తపన మాయమవుతుంది

💡 అభివృద్ధి మాత్రమే సరిపోదు!
“మనం అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారు” అనేది పూర్తి సత్యం కాదు.

అభివృద్ధి అవసరం ✔️
కానీ గెలుపు ఆధారపడేది:
👉 నమ్మకం
👉 గౌరవం
👉 సంబంధాలు

⚖️ పొత్తులు — జాగ్రత్తగా!
మిత్ర పార్టీలను గౌరవించడం మంచిదే…
కానీ అదే సమయంలో సొంత కార్యకర్తల గౌరవం తగ్గకూడదు.

బయటకి బలం లాగా కనిపించినా…
లోపల అది బలహీనతకు సంకేతం అవుతుంది ⚠️

📊 గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది!
“కష్టపడ్డ వాళ్లకి చేస్తున్నాం” అని చెప్పడం సులభం…
కానీ చాలా చోట్ల అది అందరికీ చేరడం లేదు.

👉 కొందరికి ఇచ్చి — అందరికీ చేస్తున్నామనే భావన
👉 కానీ గ్రౌండ్‌లో ఉన్నవాళ్లకి అసలు నిజం స్పష్టంగా తెలుస్తోంది

🎯 కోర్ పాయింట్:
నాయకత్వానికి అభివృద్ధి చేసే శక్తి ఉండొచ్చు…
కానీ రాజకీయాన్ని అదే స్థాయిలో హ్యాండిల్ చేయకపోతే — నష్టం తప్పదు.

👉 అదే తప్పు మళ్లీ మళ్లీ జరుగుతోంది
👉 నేర్చుకోవడం లేదనే భావన బలపడుతోంది

📖 చరిత్ర చెప్పే పాఠం:
అభివృద్ధి ఒక్కటే గెలుపు గ్యారంటీ కాదు!

నాయకత్వం అంటే:
✔️ ప్రాజెక్టులు చేయడం మాత్రమే కాదు
✔️ మనుషులను నిలబెట్టడం
✔️ నమ్మకం కాపాడటం
✔️ రాజకీయ సమీకరణాలు సరిగ్గా నిర్వహించడం

🤝 పార్టీ అంటే ఎవరు?
పార్టీ అనేది కేవలం నాయకత్వం కాదు…
అది సంవత్సరాలుగా నమ్మకంతో నిలిచిన కార్యకర్తల బలం 💪

ఆ బలం నిశ్శబ్దంగా కుంగిపోతే…
బయటికి కనిపించదు కానీ ఫలితాల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది 📉

⏳ ఇప్పటికైనా గుర్తించాలి:
✔️ పాత కార్యకర్తలను కాపాడుకోవాలి
✔️ మిత్రులను గౌరవించాలి — కానీ సొంతవాళ్లను తగ్గించకుండా
✔️ అభివృద్ధి + రాజకీయాలు = సమతుల్యత

🥲 ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కష్టపడిన వాడు నష్టపోయిన వాడు నేడు నలిగిపోతున్నాడు. ద్వితీయ శ్రేణి నాయకులు మాటలు విని కష్టపడిన వాళ్ళను పక్కన పెడితే చాల నష్టపోతారు.

❗ లేకపోతే…
“మనం చేస్తే చాలు” అనే నమ్మకం
👉 “ఎందుకు జరగలేదు?” అనే ప్రశ్నగా మారుతుంది…

✍️ ఇట్లు… నిజాన్ని కచ్చితంగా మాట్లాడే ఓ అభిమాని

17/05/2026

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

https://youtu.be/_Ay9ZkMwqBo?si=HOvtdDPJdypv5Dt1

👆👆👆👆👆👆👆👆

💥 *ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సొంత గ్రామంలోని గిరిజనుల భూ కబ్జాల పర్వం*

💥 *మాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ డక్కి లి లో ఎన్హెచ్565 పై రోడ్డు ఎక్కిన గిరిజనులు*

💥 *ఆక్రమణలకు అణగారిన జాతులను సైతం వదలని అగ్రవర్ణాలు*

💥 *అసైన్డ్ భూములకు మార్ట్ గేజ్ లో ఏ విధంగా రుణాలు ఇస్తారో*

💥 *నియోజకవర్గ శాసనసభ్యులు దృష్టి సారించి మాకు న్యాయం చేయండి దేవుడా అని పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజనుల ఆర్తనాదాలు*

💥 *సొసైటీ సీఈఓ గా బాధ్యతాయుతమైన ప్రభుత్వ జమాఖానాలొ విధులు నిర్వహిస్తూ గిరిజనులపై......*

💥 *ఎమ్మెల్యే సారూ, జిల్లా రాష్ట్ర,అధికారులు మాపై కనికరం చూపి యానాదులైన మాకు న్యాయం చేయాలి అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మ ఘోష*

💥 *ఈ తంతు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రామకృష్ణ సొంత గ్రామం అయిన డక్కిలి మండలం పాతనాలపాడులో హాట్ టాపిక్ గా మారింది*

💥 *యానాది సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున వెల్లడి*

👆👆👆👆👆👆👆👆

26/03/2026
10/01/2026

మెల్లిగా మెల్లిగా నా వెనక రండి😍😍మీరు నడవండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసే నాయకుడు కాదు,కష్టమైన నష్టమైనా నేను ముందు నడుస్తా మీరు నా వెనకనే నన్ను అనుసరించండి అని అందరికీ దారి చూపే దార్శనికత కలిగిన నిఖార్సయిన రాజకీయ నాయకుడు🙏🙏🥰🥰😍😍....

భారత దేశ తొలి రాష్ట్రపతి, 'దేశరత్న' డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏స్వాతం...
09/01/2026

భారత దేశ తొలి రాష్ట్రపతి, 'దేశరత్న' డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏

స్వాతంత్ర సమరయోధుడిగా, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా, దేశ ప్రథమ పౌరుడిగా వారు అందించిన సేవలు చిరస్మరణీయం. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆయన పాటించిన నిరాడంబరత, నైతిక విలువలు భావితరాలకు ఆదర్శం.

ఆ మహనీయుని స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం.








Address

Nellore, Andhra, India
Nellore
524001

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Venkatagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share