19/09/2026
🌿 **స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛత కోసం యువత** 🌿
♻️ **స్వచ్ఛతా హి సేవా 2026** కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో **వి.ఆర్. మున్సిపల్ హైస్కూల్, నెల్లూరు**లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు.
🧹 విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల పరిసరాల పరిశుభ్రతతో పాటు **వ్యర్థాల విభజనపై అవగాహన** కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
🌱 కార్యక్రమానికి హాజరైన **నగరపాలక సంస్థ కమిషనర్** విద్యార్థులను అభినందిస్తూ, పరిశుభ్రతను జీవితంలో భాగంగా చేసుకుని పర్యావరణ పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రోత్సహించారు.
🍃 **పరిశుభ్రమైన పాఠశాల • ఆరోగ్యవంతమైన విద్యార్థులు • స్వచ్ఛమైన నెల్లూరు** 🍃