iTDPNelloreCity

Directions

iTDPNelloreCity Nellore

07/09/2026

*మాజీ సైనికుడి, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' గూండాయిజం*

*పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడమే లక్ష్యంగా పాత్రికేయ ముసుగులో అరాచకాలు*

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఒక మాజీ సైనికుడిపై, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా ప్రతినిధులు సాగించిన అరాచకాన్ని, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడే, చిన్నారులకు పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి అక్రమంగా చొరబడి, చొక్కా పట్టుకుని ప్రాణభయం కలిగించేలా బెదిరించడం పాత్రికేయ విలువలకే మాయని మచ్చ. ఇది జర్నలిజం ముసుగులో సాగించిన రౌడియిజం, గూండాయిజం.

భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయిన వి. చక్రపాణి రెడ్డి గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి, మెగా డీఎస్సీలో ప్రతిభ ఆధారంగా, నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టి వేధించడం క్షమార్హం కాని నేరం. అక్రమంగా పాఠశాలలోకి ప్రవేశించి, సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్‌మెయిల్ చేయడం, విద్యార్థుల ముందే చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగడం సమాజం తలదించుకునే దుశ్చర్య.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతి లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై విషం చిమ్మాలనే దుగ్ధతోనే ఈ విధమైన కుట్రలకు తెరలేపారు. కష్టపడి మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన సామాన్యులను మానసికంగా క్షోభకు గురిచేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు 'సాక్షి' పత్రిక, ఛానల్ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.

దేశానికి సేవలందించిన సైనికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తరగతి గది పవిత్రతను కాలరాసిన సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్‌లపై చట్టప్రకారం చర్యలు.


07/09/2026

ఉపాధ్యాయ దినోత్సవం రోజున, ఉపాధ్యాయుడు చక్రపాణి రెడ్డిని ఆయన బోధిస్తున్న విద్యార్థుల ముందే అవమానించడం అత్యంత బాధాకరం. ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపిస్తున్నా వినకుండా, “ఫేక్ సర్టిఫికెట్‌తో DSC ఉద్యోగం తెచ్చుకున్నావు” అంటూ కాలర్ పట్టుకోవడం గురువుల ఆత్మగౌరవాన్ని అవమానించడమే..!!

గురువులను అవమానించొద్దు. వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడండి..!!



07/09/2026

డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి పరాకాష్ట ఇది..

రాధిక అనే మహిళను అడ్డం పెట్టుకుని, తన అవినీతి సాక్షిలో ఫేక్ ప్రచారం చేయించాడు జగన్. రామకృష్ణ అనే వ్యక్తి డీఎస్సీలో క్వాలిఫై కాలేదు. ఏ మాత్రం కుంగిపోకుండా ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

అలాంటి రామకృష్ణకు క్వాలిఫై కాకపోయినా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందని, సాక్షిలో తప్పుడు ప్రచారం చేశాడు జగన్.. ఈ ప్రచారం చూసిన రామకృష్ణ తనపై నిందలు వేస్తున్న సాక్షికి, దాని వెనకాల ఉన్న జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నాడు.

వేలాది మంది ఆత్మగౌరవంతో ఆడుకుంటూ, డీఎస్సీపై మీరు చేస్తున్న మరో ఫేక్ ప్రచారం బట్టబయలైంది. లోకేష్ గారి ఛాలెంజ్ ఎలాగూ ఒప్పుకోలేవు.. రామకృష్ణ గారి ఛాలెంజ్ అయినా స్వీకరిస్తావా జగన్?



28/05/2026

ఆత్మకూరు నియోజకవర్గం క్లస్టర్ 06
రవితేజ కళ్యాణమండపం నుండి
కళ్యాణదుర్గం నియోజకవర్గం




*AP Budget Sessions | Legislative Council - Live.**Live Link*:
12/02/2026

*AP Budget Sessions | Legislative Council - Live.*

*Live Link*:

AP Budget Sessions | Legislative Council - Live. ...

11/02/2026
*AP Budget Sessions - Honourable Governor's Speech - Live.**Live Link*:
11/02/2026

*AP Budget Sessions - Honourable Governor's Speech - Live.*

*Live Link*:

AP Budget Sessions - Honourable Governor's Speech - Live. ...

🔴LIVE: ఢిల్లీలో సీఎం చంద్రబాబు  ప్రెస్ మీట్ || CM Chandrababu Press Meet In  Delhi || ABN Watch Live-->>https://youtube....
10/02/2026

🔴LIVE: ఢిల్లీలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ || CM Chandrababu Press Meet In Delhi || ABN
Watch Live-->>https://youtube.com/live/43H4szYO6mQ

🔴LIVE: ఢిల్లీలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ || CM Chandrababu Press Meet In Delhi || ABN WATCH ABN LIVE HERE: ...

భారత తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. - కేంద్ర శాస్త్ర సాంకేతిక...
09/02/2026

భారత తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

- కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి శ్రీ Dr Jitendra Singh సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారు అమరావతి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేశారు.
- రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ టవర్స్ నిర్మాణం
- భారత్ లో తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ సెంటర్ ను ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఏర్పాటు చేయబోతున్నాయి.
- ఈ కార్యక్రమంలో నాతోపాటు కేంద్ర మంత్రి Dr.Chandra Sekhar Pemmasani గారు, యువనేత మంత్రి Nara Lokesh గారు, మంత్రి కందుల దుర్గేష్ గారు, ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులు, తిరుపతి, చెన్నై ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


Address

Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDPNelloreCity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share