Alleti Maheshwar Reddy

Directions

Alleti Maheshwar Reddy Member of Legislative Assembly (MLA), BJLP Floor Leader. Bharatiya Janata Party, Telangana. Nirmal Assembly Constituency
(1)

A leading voice of opposition in Telangana State

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు! ప్రకృతిని పూజిస్తూ, పూల సౌందర్యంతో తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ పండుగ అందరి జీవితాల్ల...
10/10/2026

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు!

ప్రకృతిని పూజిస్తూ, పూల సౌందర్యంతో తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలి.

09/10/2026

The 57-year-old self-proclaimed youth Rahul Gandhi is desperately seeking attention.

09/10/2026

Rahul Gandhi -Priyanka’s dynastic arrogance on full display.
Abusing police as if they are above the law and entitled

Bharatiya Janata Party (BJP) BJP Telangana Amit Shah Narendra Modi

Saluting the Indian Air Force for its courage, valour and unwavering commitment to safeguarding our skies and protecting...
08/10/2026

Saluting the Indian Air Force for its courage, valour and unwavering commitment to safeguarding our skies and protecting the nation.

Honouring the spirit of service and sacrifice on Indian Air Force Day.
President of India Narendra Modi Indian Air Force

08/10/2026

మోదీ గారి ఆశీర్వాదంతో..
ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా..
తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం! 🚩
Narendra Modi Amit Shah Nitin Nabin Naraparaju Ramchander Rao
BJP Telangana Bharatiya Janata Party (BJP)

07/10/2026

ఒకప్పుడు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ప్రాణాలు తీస్తుంటే చేతులు కట్టుకుని కూర్చున్న ప్రభుత్వాలు ... నేడు ఉగ్రవాద స్థావరాలనే నేలమట్టం చేసే స్థాయికి ఎదిగింది.

‘మేక్ ఇన్ ఇండియా’తో బుల్లెట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. నేడు ఫైటర్ జెట్ ఇంజిన్లు తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది.

ఇదే మోదీ గారి నాయకత్వం..
ఇదే ఆత్మనిర్భర్ భారత్!


Narendra Modi Bharatiya Janata Party (BJP) BJP Telangana

సేవా జ్యోతి కలశ యాత్ర 🪔గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల నిరంతర సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర...
07/10/2026

సేవా జ్యోతి కలశ యాత్ర 🪔

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల నిరంతర సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో ఆర్.కె. కన్వెన్షన్ హాల్ నుంచి ధర్నా చౌక్ – RDO కార్యాలయం వరకు సేవా జ్యోతి కలశ యాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది.

గుజరాత్ నుంచి దేశ నాయకత్వం వరకు.. శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రస్థానం దేశ సేవ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవకు ప్రతీక.

ఈ యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ గారి అభిమానులు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని, ఉత్సాహాన్ని చాటుకున్నారు.

సేవ.. సంకల్పం.. సమర్పణ..
మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ వైపు పయనం!

Bharatiya Janata Party (BJP) BJP Telangana

Address

Gajulpet
Nirmal

Website

Alerts

Be the first to know and let us send you an email when Alleti Maheshwar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share